21, నవంబర్ 2026, శనివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
మున్సిపల్ రెండో దశ బరిలో 3,141 మంది అభ్యర్థులుపిఠాపురంలో మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఉపాసనశ్రీవారి ఆర్జిత సేవలకు 32.25 లక్షల దరఖాస్తులుఎమ్మెల్సీ అప్పిరెడ్డికి 3 రోజుల పోలీసు కస్టడీజడ్పీ పరోక్ష ఎన్నికల్లో కూటమి హవా.. 27 చోట్ల గెలుపుశ్రీసత్యసాయి జిల్లా తొలి జడ్పీ ఛైర్మన్‌గా పరిటాల శ్రీరామ్‌కర్ణాటకలో బైక్ ట్యాక్సీలకు సుప్రీంకోర్టు ఊరటపులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు అరెస్ట్

అంతర్జాతీయం

పాక్ మంత్రి ముసాదిక్‌కు తాజ్‌మహల్ సందర్శన అనుమతి నిరాకరణ

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
పాక్ మంత్రి ముసాదిక్‌కు తాజ్‌మహల్ సందర్శన అనుమతి నిరాకరణ

పాకిస్థాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ ఆగ్రాలోని తాజ్‌మహల్, దిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ దర్గాను చూసేందుకు అనుమతి కోరగా కేంద్రం తిరస్కరించింది. దిల్లీలో నవంబర్ 20-22 తేదీల్లో జరిగే SCO సివిలైజేషన్ డైలాగ్ ఫోరమ్‌కు హాజరయ్యేందుకే ఆయనకు ప్రత్యేక వీసా ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వివరించాయి.

✓ Verified

Published by Newsdash desk after review on 20 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →