20, నవంబర్ 2026, శుక్రవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
లాటరీతో టీడీపీ ఖాతాలో గుర్ల, సైదాపురం ఎంపీపీ పీఠాలుఉద్యోగాల మోసం కేసు: పెద్దిరాజుకు 14 రోజుల రిమాండ్పోతవరంలో టీడీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థిపై దాడిగోదావరి పుష్కరాల పనులకు రూ.126 కోట్లువిజయనగరంలో 27 ఎంపీపీల్లో 25 టీడీపీ కైవసంమచిలీపట్నం నార్త్, సౌత్ ఎంపీపీ ఎన్నికలు వాయిదా2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ: సీఎం రేవంత్‌భోగాపురం, పూసపాటిరేగ ఎంపీపీ పదవులు జనసేనకు

రాజకీయాలు

ఓబీసీ కాలమ్ కోసం డిసెంబర్ 14న ఢిల్లీలో బీసీల జనభేరి

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
ఓబీసీ కాలమ్ కోసం డిసెంబర్ 14న ఢిల్లీలో బీసీల జనభేరి

జనగణన ప్రశ్నావళిలో ఓబీసీ కాలమ్‌ను పొందుపరచాలనే డిమాండ్‌తో డిసెంబర్ 14న ఢిల్లీ రామ్‌లీలా మైదానం వేదికగా బీసీల జనభేరి జరగనుంది. ఈ సభకు సంబంధించిన పోస్టర్‌ను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ విడుదల చేశారు. జనభేరికి కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.

✓ Verified

Published by Newsdash desk after review on 19 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →
ఓబీసీ కాలమ్ కోసం డిసెంబర్ 14న ఢిల్లీలో బీసీల జనభేరి | Newsdash