22, నవంబర్ 2026, ఆదివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కుంకలమర్రు వద్ద కారు బోల్తా: చిన్నారి సహా ముగ్గురు దుర్మరణంసీట్ల సర్దుబాటుపై బీజేపీ నేతల అలకపై చంద్రబాబు అసంతృప్తిప్రమాణానికి ముందే వైసీపీ కార్పొరేటర్ హరిణి రెడ్డి రాజీనామారాజుపాలెం సర్పంచ్‌గా బొమ్మన సుబ్బరాయుడు ఏకగ్రీవంపెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఘాటు విమర్శలుసీఎంను కలిసినా పట్టు వీడని ఆదినారాయణరెడ్డిషర్మిలపై అడ్డమైన రాతలు దారుణం: సీఎం చంద్రబాబుఎన్నికల ఫలితాలపై విశ్లేషణ: లోపాలు సరిచేస్తామన్న సీఎం చంద్రబాబు

వ్యాపారం

ఆస్తి పత్రాలు ఇవ్వని ఎస్‌బీఐ.. రోజుకు రూ.5 వేల జరిమానా

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
ఆస్తి పత్రాలు ఇవ్వని ఎస్‌బీఐ.. రోజుకు రూ.5 వేల జరిమానా

రుణం మొత్తం తీర్చిన ఖాతాదారుడికి ఆస్తి పత్రాలు అప్పగించని ఎస్‌బీఐకి అలీగఢ్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌ రోజుకు రూ.5 వేల చొప్పున చెల్లించాలని ఆదేశించింది. యూపీకి చెందిన గుల్వీర్ సింగ్ 1997లో హోమ్‌లోన్‌ పొంది 2019లో పూర్తిగా కట్టేశాడు. పత్రాలు అందకపోవడంతో కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. రుణం ముగిసిన నాటి నుంచి పత్రాలు అందే వరకు ఈ మొత్తం ఇవ్వాలని తీర్పు వెలువడింది.

✓ Verified

Published by Newsdash desk after review on 21 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →