22, నవంబర్ 2026, ఆదివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కుంకలమర్రు వద్ద కారు బోల్తా: చిన్నారి సహా ముగ్గురు దుర్మరణంసీట్ల సర్దుబాటుపై బీజేపీ నేతల అలకపై చంద్రబాబు అసంతృప్తిప్రమాణానికి ముందే వైసీపీ కార్పొరేటర్ హరిణి రెడ్డి రాజీనామారాజుపాలెం సర్పంచ్‌గా బొమ్మన సుబ్బరాయుడు ఏకగ్రీవంపెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఘాటు విమర్శలుసీఎంను కలిసినా పట్టు వీడని ఆదినారాయణరెడ్డిషర్మిలపై అడ్డమైన రాతలు దారుణం: సీఎం చంద్రబాబుఎన్నికల ఫలితాలపై విశ్లేషణ: లోపాలు సరిచేస్తామన్న సీఎం చంద్రబాబు

రాజకీయాలు

వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరం: సుదర్శన్‌రెడ్డి

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరం: సుదర్శన్‌రెడ్డి

రాబోయే శాసనసభ ఎన్నికల బరిలో నిలవనని బోధన్‌ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ సలహాదారుగానూ ఉన్నారు. ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన గతంలో మంత్రిగానూ సేవలందించారు. ఆయన ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

✓ Verified

Published by Newsdash desk after review on 21 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →
వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరం: సుదర్శన్‌రెడ్డి | Newsdash