22, నవంబర్ 2026, ఆదివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కుంకలమర్రు వద్ద కారు బోల్తా: చిన్నారి సహా ముగ్గురు దుర్మరణంసీట్ల సర్దుబాటుపై బీజేపీ నేతల అలకపై చంద్రబాబు అసంతృప్తిప్రమాణానికి ముందే వైసీపీ కార్పొరేటర్ హరిణి రెడ్డి రాజీనామారాజుపాలెం సర్పంచ్‌గా బొమ్మన సుబ్బరాయుడు ఏకగ్రీవంపెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఘాటు విమర్శలుసీఎంను కలిసినా పట్టు వీడని ఆదినారాయణరెడ్డిషర్మిలపై అడ్డమైన రాతలు దారుణం: సీఎం చంద్రబాబుఎన్నికల ఫలితాలపై విశ్లేషణ: లోపాలు సరిచేస్తామన్న సీఎం చంద్రబాబు

వ్యాపారం

భరతనాట్య ప్రదర్శనకు నీతా అంబానీ సన్నద్ధం

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
భరతనాట్య ప్రదర్శనకు నీతా అంబానీ సన్నద్ధం

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ భరతనాట్యం ప్రదర్శించనున్నారు. నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 13 దాకా సాగే ‘ది గ్రేట్‌ ఇండియన్‌ మ్యూజికల్‌’ కార్యక్రమంలో ఆమె నాట్యం చేస్తారు. ఆమె సాధన దృశ్యాలను స్వదేశ్‌ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. రోజ్‌ పింక్‌ లెహంగా, సంప్రదాయ నగలు ధరించి ఆమె చేసిన రిహార్సల్స్‌ నెటిజన్ల మనసు దోచుకుంటున్నాయి.

✓ Verified

Published by Newsdash desk after review on 21 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →