20, నవంబర్ 2026, శుక్రవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
లాటరీతో టీడీపీ ఖాతాలో గుర్ల, సైదాపురం ఎంపీపీ పీఠాలుఉద్యోగాల మోసం కేసు: పెద్దిరాజుకు 14 రోజుల రిమాండ్పోతవరంలో టీడీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థిపై దాడిగోదావరి పుష్కరాల పనులకు రూ.126 కోట్లువిజయనగరంలో 27 ఎంపీపీల్లో 25 టీడీపీ కైవసంమచిలీపట్నం నార్త్, సౌత్ ఎంపీపీ ఎన్నికలు వాయిదా2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ: సీఎం రేవంత్‌భోగాపురం, పూసపాటిరేగ ఎంపీపీ పదవులు జనసేనకు

రాజకీయాలు

సాగర్ నీటి లెక్కలు బయటపెట్టాలి: జగదీష్‌రెడ్డి డిమాండ్

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
సాగర్ నీటి లెక్కలు బయటపెట్టాలి: జగదీష్‌రెడ్డి డిమాండ్

నాగార్జునసాగర్ నుంచి ఏపీ నీటిని తీసుకెళ్తే హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడతారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సాగర్ నీటి వాడకంపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ప్రశ్నలు సంధించారు. ఒక్కో ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు ఎంత నీరు దక్కిందో లెక్కలతో చెప్పాలన్నారు.

✓ Verified

Published by Newsdash desk after review on 19 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →