20, నవంబర్ 2026, శుక్రవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
లాటరీతో టీడీపీ ఖాతాలో గుర్ల, సైదాపురం ఎంపీపీ పీఠాలుఉద్యోగాల మోసం కేసు: పెద్దిరాజుకు 14 రోజుల రిమాండ్పోతవరంలో టీడీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థిపై దాడిగోదావరి పుష్కరాల పనులకు రూ.126 కోట్లువిజయనగరంలో 27 ఎంపీపీల్లో 25 టీడీపీ కైవసంమచిలీపట్నం నార్త్, సౌత్ ఎంపీపీ ఎన్నికలు వాయిదా2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ: సీఎం రేవంత్‌భోగాపురం, పూసపాటిరేగ ఎంపీపీ పదవులు జనసేనకు

రాజకీయాలు

రేవంత్ అవినీతిని కాంగ్రెస్ నేతలే బయటపెట్టారు: కేటీఆర్

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
రేవంత్ అవినీతిని కాంగ్రెస్ నేతలే బయటపెట్టారు: కేటీఆర్

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. 15 నుంచి 20 శాతం కమీషన్ చెల్లిస్తేనే సర్కారులో పనులు అవుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డే అన్నారని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి రూ.5 లక్షల కోట్లు దోచుకున్నారని అదే పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారని కేటీఆర్ పేర్కొన్నారు.

✓ Verified

Published by Newsdash desk after review on 19 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →
రేవంత్ అవినీతిని కాంగ్రెస్ నేతలే బయటపెట్టారు: కేటీఆర్ | Newsdash