20, నవంబర్ 2026, శుక్రవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
లాటరీతో టీడీపీ ఖాతాలో గుర్ల, సైదాపురం ఎంపీపీ పీఠాలుఉద్యోగాల మోసం కేసు: పెద్దిరాజుకు 14 రోజుల రిమాండ్పోతవరంలో టీడీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థిపై దాడిగోదావరి పుష్కరాల పనులకు రూ.126 కోట్లువిజయనగరంలో 27 ఎంపీపీల్లో 25 టీడీపీ కైవసంమచిలీపట్నం నార్త్, సౌత్ ఎంపీపీ ఎన్నికలు వాయిదా2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ: సీఎం రేవంత్‌భోగాపురం, పూసపాటిరేగ ఎంపీపీ పదవులు జనసేనకు

రాజకీయాలు

కమీషన్ల కోసమే రాయలసీమకు సహకారం: రేవంత్‌ ఆరోపణ

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
కమీషన్ల కోసమే రాయలసీమకు సహకారం: రేవంత్‌ ఆరోపణ

సిద్దిపేటలో సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ నేతలపై ధ్వజమెత్తారు. కమీషన్ల ఆశతో రాయలసీమ ప్రాజెక్టుకు సహకరించారా అని నిలదీశారు. కృష్ణా నీటిలో 299 టీఎంసీలు సరిపోతాయని కేసీఆర్‌, హరీశ్‌రావు సంతకం చేశారని ఆరోపించారు. నాటి ఏపీ సీఎం జగన్‌కు ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ విందు ఇచ్చారని గుర్తుచేశారు. 2004లో ఎమ్మెల్యే కాకుండానే వైఎస్‌ దయతో హరీశ్‌ మంత్రి పదవి పొందారని విమర్శించారు.

✓ Verified

Published by Newsdash desk after review on 19 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →