పెళ్లి వేళ సన్ గ్రూప్ ఉద్యోగులకు కావ్యా మారన్ బంగారు కానుకలు

సన్రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్యా మారన్ తన వివాహం సందర్భంగా సన్ గ్రూప్ సిబ్బందికి బంగారు ఉంగరాలు బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. ఉద్యోగులు ప్రత్యేక గిఫ్ట్ బాక్సులు స్వీకరిస్తున్న దృశ్యాలతో కూడిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఇటీవలే ఆమె పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే.
✓ Verified