22, నవంబర్ 2026, ఆదివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కుంకలమర్రు వద్ద కారు బోల్తా: చిన్నారి సహా ముగ్గురు దుర్మరణంసీట్ల సర్దుబాటుపై బీజేపీ నేతల అలకపై చంద్రబాబు అసంతృప్తిప్రమాణానికి ముందే వైసీపీ కార్పొరేటర్ హరిణి రెడ్డి రాజీనామారాజుపాలెం సర్పంచ్‌గా బొమ్మన సుబ్బరాయుడు ఏకగ్రీవంపెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఘాటు విమర్శలుసీఎంను కలిసినా పట్టు వీడని ఆదినారాయణరెడ్డిషర్మిలపై అడ్డమైన రాతలు దారుణం: సీఎం చంద్రబాబుఎన్నికల ఫలితాలపై విశ్లేషణ: లోపాలు సరిచేస్తామన్న సీఎం చంద్రబాబు

రాజకీయాలు

రెండేళ్లుగా పరిశ్రమల శాఖకు కార్యదర్శి లేరు: హరీశ్‌ రావు (Video)

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook

రాష్ట్ర పరిశ్రమల శాఖకు రెండేళ్లుగా కార్యదర్శి లేరని బీఆర్‌ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆరోపించారు. తెలంగాణకు పెట్టుబడులు, పరిశ్రమలు తెస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. శాఖకే కార్యదర్శి లేనప్పుడు రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రభుత్వాన్ని నిలదీశారు.

✓ Verified

Published by Newsdash desk after review on 21 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →