అంధుల ఆసియా కప్ పాక్‌కు.. భారత మేనేజర్ ఆరోపణలు

పాక్ అధికారులు కీలక పదవులను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని భారత జట్టు మేనేజర్ ధీరజ్ సెక్వేరా ఆరోపించారు. వర్షంతో ఫైనల్ రద్దయినా అంధుల ఆసియా కప్ పాకిస్థాన్‌కు ఇవ్వడం వివాదమైంది. వరల్డ్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ టెక్నికల్ డైరెక్టర్ తాహీర్ భట్ పాక్ జట్టుకు ఫిజియోగా, అధ్యక్షుడు సయ్యద్ సుల్తాన్ షా పాక్ జట్టు ఛైర్మన్‌గా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
✓ Verified