20, నవంబర్ 2026, శుక్రవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
లాటరీతో టీడీపీ ఖాతాలో గుర్ల, సైదాపురం ఎంపీపీ పీఠాలుఉద్యోగాల మోసం కేసు: పెద్దిరాజుకు 14 రోజుల రిమాండ్పోతవరంలో టీడీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థిపై దాడిగోదావరి పుష్కరాల పనులకు రూ.126 కోట్లువిజయనగరంలో 27 ఎంపీపీల్లో 25 టీడీపీ కైవసంమచిలీపట్నం నార్త్, సౌత్ ఎంపీపీ ఎన్నికలు వాయిదా2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ: సీఎం రేవంత్‌భోగాపురం, పూసపాటిరేగ ఎంపీపీ పదవులు జనసేనకు

సాధారణం

బీఎస్‌-6 వాహనాలకు పీయూసీసీ గడువు మూడేళ్లు

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
బీఎస్‌-6 వాహనాలకు పీయూసీసీ గడువు మూడేళ్లు

భారత్‌ స్టేజ్‌-6 వ్యక్తిగత వాహనాల కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్‌ (పీయూసీసీ) చెల్లుబాటును కేంద్ర ప్రభుత్వం ఏడాది నుంచి మూడేళ్లకు పెంచింది. దీంతో వాహనదారులు ప్రతి సంవత్సరం రెన్యువల్‌ చేయించుకోవాల్సిన పని ఉండదు. మరోవైపు బీఎస్‌-4 వాహనాలకు ఈ గడువును ఆరు నెలలకు, అంతకంటే పాతవాటికి మూడు నెలలకు తగ్గిస్తూ కేంద్రం మార్పులు చేసింది.

✓ Verified

Published by Newsdash desk after review on 19 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →