22, నవంబర్ 2026, ఆదివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కుంకలమర్రు వద్ద కారు బోల్తా: చిన్నారి సహా ముగ్గురు దుర్మరణంసీట్ల సర్దుబాటుపై బీజేపీ నేతల అలకపై చంద్రబాబు అసంతృప్తిప్రమాణానికి ముందే వైసీపీ కార్పొరేటర్ హరిణి రెడ్డి రాజీనామారాజుపాలెం సర్పంచ్‌గా బొమ్మన సుబ్బరాయుడు ఏకగ్రీవంపెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఘాటు విమర్శలుసీఎంను కలిసినా పట్టు వీడని ఆదినారాయణరెడ్డిషర్మిలపై అడ్డమైన రాతలు దారుణం: సీఎం చంద్రబాబుఎన్నికల ఫలితాలపై విశ్లేషణ: లోపాలు సరిచేస్తామన్న సీఎం చంద్రబాబు

నేరాలు

ఇబ్రహీంపట్నంలో మనిషి తల గుర్తింపు.. స్థానికుల్లో భయం

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
ఇబ్రహీంపట్నంలో మనిషి తల గుర్తింపు.. స్థానికుల్లో భయం

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గాంధీనగర్ కాలనీలో తాజాగా మనిషి తల బయటపడింది. అదే ప్రాంతంలో మూడు రోజుల ముందు కాళ్లు దొరికాయి. వరుసగా శరీర భాగాలు కనిపిస్తుండటంతో కాలనీవాసులు భయంతో వణికిపోతున్నారు. ఎవరైనా హత్య చేసి భాగాలను అక్కడ వదిలేశారా, అవన్నీ ఒక్కరివేనా అనే అంశాలపై పోలీసులు కేసు పెట్టి విచారణ చేపట్టారు.

✓ Verified

Published by Newsdash desk after review on 21 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →
ఇబ్రహీంపట్నంలో మనిషి తల గుర్తింపు.. స్థానికుల్లో భయం | Newsdash