22, నవంబర్ 2026, ఆదివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కుంకలమర్రు వద్ద కారు బోల్తా: చిన్నారి సహా ముగ్గురు దుర్మరణంసీట్ల సర్దుబాటుపై బీజేపీ నేతల అలకపై చంద్రబాబు అసంతృప్తిప్రమాణానికి ముందే వైసీపీ కార్పొరేటర్ హరిణి రెడ్డి రాజీనామారాజుపాలెం సర్పంచ్‌గా బొమ్మన సుబ్బరాయుడు ఏకగ్రీవంపెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఘాటు విమర్శలుసీఎంను కలిసినా పట్టు వీడని ఆదినారాయణరెడ్డిషర్మిలపై అడ్డమైన రాతలు దారుణం: సీఎం చంద్రబాబుఎన్నికల ఫలితాలపై విశ్లేషణ: లోపాలు సరిచేస్తామన్న సీఎం చంద్రబాబు

భక్తి

తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల కానుక

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల కానుక

తిరుమల వేంకటేశ్వరస్వామికి ఓ భక్తుడు 121 కిలోల బంగారు ఆభరణాలను విరాళంగా ఇవ్వనున్నారు. వాటి విలువ దాదాపు రూ.150 కోట్లుగా అంచనా వేశారు. మొత్తం 9 సెట్లలో 45 ఆభరణాలు ఉన్నాయి. ఈ విషయమై భక్తుడు ఇప్పటికే తితిదే అధికారులతో చర్చించారు. ఈ నెల 26న ఆభరణాలను అందజేయనున్నారు. స్వామివారికి తిరుమల చరిత్రలోనే ఇది అతిపెద్ద కానుక అని తితిదే వెల్లడించింది.

✓ Verified

Published by Newsdash desk after review on 21 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →