సెన్సెక్స్‌కు 990 పాయింట్ల లాభం, 25,514కు నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 990 పాయింట్లు ఎగసి 83,021 వద్ద నిలవగా, నిఫ్టీ 286 పాయింట్లు పెరిగి 25,514 వద్ద స్థిరపడింది. ఎఫ్‌ఐఐలు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరపడం, ముడి చమురు ధరలు దిగిరావడం సూచీల జోరుకు కారణమయ్యాయి.
✓ Verified