21, నవంబర్ 2026, శనివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
మున్సిపల్ రెండో దశ బరిలో 3,141 మంది అభ్యర్థులుపిఠాపురంలో మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఉపాసనశ్రీవారి ఆర్జిత సేవలకు 32.25 లక్షల దరఖాస్తులుఎమ్మెల్సీ అప్పిరెడ్డికి 3 రోజుల పోలీసు కస్టడీజడ్పీ పరోక్ష ఎన్నికల్లో కూటమి హవా.. 27 చోట్ల గెలుపుశ్రీసత్యసాయి జిల్లా తొలి జడ్పీ ఛైర్మన్‌గా పరిటాల శ్రీరామ్‌కర్ణాటకలో బైక్ ట్యాక్సీలకు సుప్రీంకోర్టు ఊరటపులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు అరెస్ట్

రాజకీయాలు

ధరల నియంత్రణకు ఏడాది కార్యాచరణ: సీఎం చంద్రబాబు ఆదేశం

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
ధరల నియంత్రణకు ఏడాది కార్యాచరణ: సీఎం చంద్రబాబు ఆదేశం

నిత్యావసర ధరల అదుపుకు ఏడాది పాటు అమలు చేసే ప్రణాళిక రూపొందించాలని ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలో అధికారులకు స్పష్టం చేశారు. ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడుతూ, ధరలపై వారానికోసారి సమీక్ష జరపాలన్నారు. రైతులు నష్టపోకుండా, వినియోగదారులపై భారం పడకుండా చూడాలని సూచించారు. ఇందుకు నెలకు రూ.100 కోట్లు వెచ్చిస్తున్నామని, బియ్యం బ్లాక్‌ మార్కెట్‌కు వెళ్లకుండా నిఘా ఉంచాలని చెప్పారు.

✓ Verified

Published by Newsdash desk after review on 20 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →