21, నవంబర్ 2026, శనివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
మున్సిపల్ రెండో దశ బరిలో 3,141 మంది అభ్యర్థులుపిఠాపురంలో మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఉపాసనశ్రీవారి ఆర్జిత సేవలకు 32.25 లక్షల దరఖాస్తులుఎమ్మెల్సీ అప్పిరెడ్డికి 3 రోజుల పోలీసు కస్టడీజడ్పీ పరోక్ష ఎన్నికల్లో కూటమి హవా.. 27 చోట్ల గెలుపుశ్రీసత్యసాయి జిల్లా తొలి జడ్పీ ఛైర్మన్‌గా పరిటాల శ్రీరామ్‌కర్ణాటకలో బైక్ ట్యాక్సీలకు సుప్రీంకోర్టు ఊరటపులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు అరెస్ట్

సాధారణం

రఫేల్‌పై బ్రిటిష్ నివేదిక అబద్ధం: మాజీ ఐఏఎఫ్ వైస్ చీఫ్

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
రఫేల్‌పై బ్రిటిష్ నివేదిక అబద్ధం: మాజీ ఐఏఎఫ్ వైస్ చీఫ్

బ్రిటిష్ మ్యాగజైన్ ఫ్లైట్ గ్లోబల్ ఇచ్చిన నివేదికను మాజీ ఐఏఎఫ్ వైస్ చీఫ్ నర్మదేశ్వర్ తివారీ అబద్ధమని తోసిపుచ్చారు. భారత్ కొన్న 36 రఫేల్ విమానాల్లో 32 మాత్రమే సేవలో ఉన్నాయని ఆ నివేదిక పేర్కొంది. ఆపరేషన్ సిందూర్‌లో నాలుగు రఫేల్‌లను కూల్చామన్న పాకిస్థాన్ వాదనకు దీన్ని సాక్ష్యంగా వాడుతున్నారని ఆయన తప్పుబట్టారు.

✓ Verified

Published by Newsdash desk after review on 20 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →