21, నవంబర్ 2026, శనివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
మున్సిపల్ రెండో దశ బరిలో 3,141 మంది అభ్యర్థులుపిఠాపురంలో మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఉపాసనశ్రీవారి ఆర్జిత సేవలకు 32.25 లక్షల దరఖాస్తులుఎమ్మెల్సీ అప్పిరెడ్డికి 3 రోజుల పోలీసు కస్టడీజడ్పీ పరోక్ష ఎన్నికల్లో కూటమి హవా.. 27 చోట్ల గెలుపుశ్రీసత్యసాయి జిల్లా తొలి జడ్పీ ఛైర్మన్‌గా పరిటాల శ్రీరామ్‌కర్ణాటకలో బైక్ ట్యాక్సీలకు సుప్రీంకోర్టు ఊరటపులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు అరెస్ట్

రాజకీయాలు

కావేరి జలాలు: తమిళనాడు పిటిషన్లు కొట్టివేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
కావేరి జలాలు: తమిళనాడు పిటిషన్లు కొట్టివేసిన సుప్రీం

కర్ణాటక నుంచి కావేరి నీటిని విడుదల చేయించాలంటూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివ కుమార్‌ మాట్లాడారు. తమ వద్ద నీరుంటే తమిళనాడుకు ఇస్తామని, ప్రస్తుతం తాగునీటికే కొరత ఉందని చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం తన బాధ్యత అని, నీటి లభ్యతపై రైతులను ముందుగానే హెచ్చరించానని తెలిపారు.

✓ Verified

Published by Newsdash desk after review on 20 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →