నేపాల్‌పై 306 పరుగుల తేడాతో భారత్-ఎ ఘన విజయం

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ మ్యాచ్‌లో నేపాల్‌ను భారత్-ఎ 306 పరుగుల భారీ తేడాతో ఓడించి రికార్డు సృష్టించింది. 333 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన నేపాల్ 11.3 ఓవర్లలోనే 26 పరుగులకు కుప్పకూలింది. ప్రిన్స్ యాదవ్ 5, హర్షిత్ రాణా 4, షాబాజ్ అహ్మద్ 1 వికెట్ తీశారు. నేపాల్ జట్టులో ఎవరూ పది పరుగులు కూడా చేయలేకపోయారు.
✓ Verified