23, నవంబర్ 2026, సోమవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
డిప్యూటీ మేయర్ దక్కలేదు: విష్ణుకుమార్ రాజు అసంతృప్తిఏపీలో పుర పాలకవర్గాల ప్రమాణ స్వీకారంగుమ్మ పంచాయతీ 4వ వార్డు సభ్యుడిగా కురిడి బోయిన గంగులు ఏకగ్రీవ ఎన్నికభరిణికంలో పోలీసులు పల్లె నిద్రపెదకలువలాపల్లిలో పోలీసులు పల్లెనిద్రగుమ్మ పంచాయతీలో 8వ వార్డు ఏకగ్రీవ ఎన్నికకొండూరులో వైసీపీ నేత ఇంట్లో 1,341 మద్యం బాటిళ్లు స్వాధీనంనేడు డిప్యూటీ మేయర్లు, వైస్‌ ఛైర్‌పర్సన్ల ఎన్నిక

LIVEప్రమాదాలు

వికారాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి (Video)

వికారాబాద్రచన ADULA BALAKRISHNA GOUD, Newsdash reporter

షేర్:WhatsAppXFacebook

వికారాబాద్ లోని బుగ్గ రామలింగేశ్వర గుడి ఘాట్ రోడ్డులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో,లారీ ఢీకొనడంతో ఆటో బోల్తాకొట్టింది. ఈ ఘటనలో పెండ్లిమడుగు గ్రామానికి చెందిన నాగేశ్, చంద్రమ్మ, సరిత, పార్వతమ్మ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. చంద్రమ్మకు కాలుకు పట్టీలు వేయించేందుకు కేరెల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒకే ప్రమాదంలో నలుగురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి.

✓ Verified

Published by Newsdash desk after review on 23 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: వికారాబాద్

మరిన్ని →
వికారాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి (Video) | Newsdash