23, నవంబర్ 2026, సోమవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
డిప్యూటీ మేయర్ దక్కలేదు: విష్ణుకుమార్ రాజు అసంతృప్తిఏపీలో పుర పాలకవర్గాల ప్రమాణ స్వీకారంగుమ్మ పంచాయతీ 4వ వార్డు సభ్యుడిగా కురిడి బోయిన గంగులు ఏకగ్రీవ ఎన్నికభరిణికంలో పోలీసులు పల్లె నిద్రపెదకలువలాపల్లిలో పోలీసులు పల్లెనిద్రగుమ్మ పంచాయతీలో 8వ వార్డు ఏకగ్రీవ ఎన్నికకొండూరులో వైసీపీ నేత ఇంట్లో 1,341 మద్యం బాటిళ్లు స్వాధీనంనేడు డిప్యూటీ మేయర్లు, వైస్‌ ఛైర్‌పర్సన్ల ఎన్నిక

LIVEస్థానిక సమస్యలు

VKB: ఈ యాప్ లో మీ గ్రామ పంచాయతీ వివరాలు!

వికారాబాద్రచన ADULA BALAKRISHNA GOUD, Newsdash reporter

షేర్:WhatsAppXFacebook

గ్రామ పంచాయతీల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, వాటికి వెచ్చిస్తున్న నిధుల వివరాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం 'మేరీ పంచాయతీ' యాప్ను అందుబాటులోకి తెచ్చింది. మొబైల్లో యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే పంచాయతీలకు వచ్చిన నిధులు, వాటి ఖర్చుల వివరాలను తెలుసుకోవచ్చు. గ్రామసభల వివరాలను సైతం తెలుసుకోవచ్చు. జిల్లాలోని 594 గ్రామ పంచాయతీల ప్రజలకు ఈ యాప్ ఉపయోగకరంగా మారనుంది.

✓ Verified

Published by Newsdash desk after review on 23 November 2026. Spotted an error? Report it.