21, నవంబర్ 2026, శనివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
మున్సిపల్ రెండో దశ బరిలో 3,141 మంది అభ్యర్థులుపిఠాపురంలో మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఉపాసనశ్రీవారి ఆర్జిత సేవలకు 32.25 లక్షల దరఖాస్తులుఎమ్మెల్సీ అప్పిరెడ్డికి 3 రోజుల పోలీసు కస్టడీజడ్పీ పరోక్ష ఎన్నికల్లో కూటమి హవా.. 27 చోట్ల గెలుపుశ్రీసత్యసాయి జిల్లా తొలి జడ్పీ ఛైర్మన్‌గా పరిటాల శ్రీరామ్‌కర్ణాటకలో బైక్ ట్యాక్సీలకు సుప్రీంకోర్టు ఊరటపులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు అరెస్ట్

రాజకీయాలు

రాజస్థాన్ పంచాయతీ పోరులో కాంగ్రెస్ హవా

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
రాజస్థాన్ పంచాయతీ పోరులో కాంగ్రెస్ హవా

రాజస్థాన్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పైచేయి సాధించింది. మొత్తం 37 జిల్లా పరిషత్ సీట్లలో 25 ఆ పార్టీ ఖాతాలో పడగా, బీజేపీ 8 దగ్గరే ఆగిపోయింది. 419 పంచాయతీ సమితుల్లో కాంగ్రెస్‌కు 213, బీజేపీకి 85 దక్కాయి. సీఎం భజన్‌లాల్ శర్మ సొంత జిల్లా భరత్‌పూర్, కేంద్ర మంత్రుల నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ గెలిచింది. సీఎం సొంత సెగ్మెంట్ సంగనేర్‌లో ఆర్‌ఎల్‌పీ నెగ్గింది.

✓ Verified

Published by Newsdash desk after review on 20 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →