21, నవంబర్ 2026, శనివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
మున్సిపల్ రెండో దశ బరిలో 3,141 మంది అభ్యర్థులుపిఠాపురంలో మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఉపాసనశ్రీవారి ఆర్జిత సేవలకు 32.25 లక్షల దరఖాస్తులుఎమ్మెల్సీ అప్పిరెడ్డికి 3 రోజుల పోలీసు కస్టడీజడ్పీ పరోక్ష ఎన్నికల్లో కూటమి హవా.. 27 చోట్ల గెలుపుశ్రీసత్యసాయి జిల్లా తొలి జడ్పీ ఛైర్మన్‌గా పరిటాల శ్రీరామ్‌కర్ణాటకలో బైక్ ట్యాక్సీలకు సుప్రీంకోర్టు ఊరటపులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు అరెస్ట్

నేరాలు

హైదరాబాద్‌లో అండాల దందా: ఒక్కోటి రూ.3 లక్షలకు అమ్మకం

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
హైదరాబాద్‌లో అండాల దందా: ఒక్కోటి రూ.3 లక్షలకు అమ్మకం

హైదరాబాద్‌లో వెలుగుచూసిన అండాల అక్రమ సేకరణ, అమ్మకాల కేసులో కీలక అంశాలు బయటపడ్డాయి. నిందితులు 66 మంది మహిళలను సంప్రదించగా, 47 మంది నుంచి అండాలు తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. సంతానం లేని దంపతులకు ఒక్కో అండాన్ని రూ.3 లక్షలకు అమ్మినట్లు తేలింది. సద్గురు హెల్త్‌కేర్‌కు చెందిన ఆనంద్‌రాజు, షేక్ సుభానీలను ఐదు రోజులు కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

✓ Verified

Published by Newsdash desk after review on 20 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →
హైదరాబాద్‌లో అండాల దందా: ఒక్కోటి రూ.3 లక్షలకు అమ్మకం | Newsdash