21, నవంబర్ 2026, శనివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
మున్సిపల్ రెండో దశ బరిలో 3,141 మంది అభ్యర్థులుపిఠాపురంలో మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఉపాసనశ్రీవారి ఆర్జిత సేవలకు 32.25 లక్షల దరఖాస్తులుఎమ్మెల్సీ అప్పిరెడ్డికి 3 రోజుల పోలీసు కస్టడీజడ్పీ పరోక్ష ఎన్నికల్లో కూటమి హవా.. 27 చోట్ల గెలుపుశ్రీసత్యసాయి జిల్లా తొలి జడ్పీ ఛైర్మన్‌గా పరిటాల శ్రీరామ్‌కర్ణాటకలో బైక్ ట్యాక్సీలకు సుప్రీంకోర్టు ఊరటపులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు అరెస్ట్

వ్యాపారం

GTA 6 స్ఫూర్తితో వాట్సాప్ ఖాతాకు కొత్త రూపం

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
GTA 6 స్ఫూర్తితో వాట్సాప్ ఖాతాకు కొత్త రూపం

మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా రూపాన్ని గ్రాండ్ తెఫ్ట్ GTA 6 స్ఫూర్తితో మార్చింది. రాక్‌స్టార్ గేమ్స్ తయారుచేస్తున్న ఈ గేమ్‌లో కనిపించే కల్పిత యాప్ తరహాలో కొత్త లుక్ తీసుకొచ్చింది. దీనిపై కునాల్ షా ఎక్స్‌లో వాట్సాప్‌ను ట్యాగ్ చేసి 'What's up?' అని అడిగారు. ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా నిలిచింది.

✓ Verified

Published by Newsdash desk after review on 20 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →
GTA 6 స్ఫూర్తితో వాట్సాప్ ఖాతాకు కొత్త రూపం | Newsdash