తిలక్, కుశాగ్ర శతకాలు.. నేపాల్‌పై భారత్-ఎ 332/9

నేపాల్‌తో తలపడుతున్న మ్యాచ్‌లో భారత్-ఎ 50 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లకు 332 పరుగులు సాధించింది. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో కుమార్ కుశాగ్ర 117, తిలక్ వర్మ 107 పరుగులతో శతకాలు బాదారు. సూర్యాంశ్ షెగ్డే 36* (నాటౌట్), వైభవ్ సూర్యవంశీ 26 రన్స్ జోడించారు. నేపాల్ తరఫున సందీప్, లలిత్ తలో 3, నందన్ యాదవ్ 2, పవన్ 1 వికెట్ తీశారు.
✓ Verified