21, నవంబర్ 2026, శనివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
మున్సిపల్ రెండో దశ బరిలో 3,141 మంది అభ్యర్థులుపిఠాపురంలో మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఉపాసనశ్రీవారి ఆర్జిత సేవలకు 32.25 లక్షల దరఖాస్తులుఎమ్మెల్సీ అప్పిరెడ్డికి 3 రోజుల పోలీసు కస్టడీజడ్పీ పరోక్ష ఎన్నికల్లో కూటమి హవా.. 27 చోట్ల గెలుపుశ్రీసత్యసాయి జిల్లా తొలి జడ్పీ ఛైర్మన్‌గా పరిటాల శ్రీరామ్‌కర్ణాటకలో బైక్ ట్యాక్సీలకు సుప్రీంకోర్టు ఊరటపులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు అరెస్ట్

సినిమా

‘ఆకాశంలో ఒక తార’ చిత్రబృందాన్ని మెచ్చుకున్న రాజమౌళి

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
‘ఆకాశంలో ఒక తార’ చిత్రబృందాన్ని మెచ్చుకున్న రాజమౌళి

దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా వచ్చిన ‘ఆకాశంలో ఒక తార’ చిత్రాన్ని దర్శకుడు రాజమౌళి అభినందించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రీమియర్ షో వీక్షించారు. కలలు సాకారం కావాలంటే పట్టుదల, దృఢ సంకల్పం ఉండాలని, ఈ బృందంలో అవి కనిపించాయని చెప్పారు. నటుల నటన అద్భుతమన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా టీమ్‌కు శుభాకాంక్షలు చెబుతూ దుల్కర్, సాత్వికను ప్రత్యేకంగా ప్రశంసించారు.

✓ Verified

Published by Newsdash desk after review on 20 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →