23, నవంబర్ 2026, సోమవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
రేణిగుంటలో వెయ్యేళ్ల ఆంజనేయస్వామి ఆలయం కూల్చివేతపిఠాపురంలో వైస్ చైర్మన్ పదవిపై జనసేనలో అసమ్మతికృష్ణా బోర్డు భేటీలో నీటి వాటాపై ఏపీ, తెలంగాణ ఢీవారణాసి' సెట్స్ వీడియో లీక్ అంటూ ప్రచారం (Video)ఏపీని మారిటైం, పారిశ్రామిక గేట్‌వేగా మారుస్తాం: లోకేశ్‌డిప్యూటీ మేయర్ దక్కలేదు: విష్ణుకుమార్ రాజు అసంతృప్తిఏపీలో పుర పాలకవర్గాల ప్రమాణ స్వీకారంగుమ్మ పంచాయతీ 4వ వార్డు సభ్యుడిగా కురిడి బోయిన గంగులు ఏకగ్రీవ ఎన్నిక

రాజకీయాలు

జుక్కల్ ఎమ్మెల్యేపై దళితుల ఫిర్యాదు: వేధింపుల ఆరోపణ (Video)

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook

కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తమను వేధిస్తున్నారంటూ పలువురు దళితులు ప్రజావాణిలో కలెక్టర్‌ను ఆశ్రయించారు. గత ఎన్నికల్లో ఆయనకు ఓటు వేయకపోవడమే ఇందుకు కారణమని ఆరోపించారు. 2005లో సర్కారు ఇచ్చిన భూములను మళ్లీ సర్వే చేయాలంటూ అధికారులపై ఆయన ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. భూములకు రక్షణ కల్పించాలని విన్నవించారు.

✓ Verified

Published by Newsdash desk after review on 23 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →

ED steps up probe into rice millers over paddy diversion

The Enforcement Directorate has turned its focus on rice millers in Telangana accused of diverting government paddy. The agency estimates that paddy worth about Rs 6,700 crore has been diverted since 2021-22 and is continuing its investigation. It is also moving to register more cases against mills found involved in irregularities across the state.

తెలంగాణ ·

రైస్ మిల్లర్ల అక్రమాలపై ఈడీ విచారణ వేగవంతం

తెలంగాణలో ప్రభుత్వ ధాన్యాన్ని దారి మళ్లించారనే ఆరోపణలున్న రైస్ మిల్లర్లపై ఈడీ దృష్టి పెట్టింది. 2021-22 నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.6,700 కోట్ల విలువైన ధాన్యం మళ్లినట్లు అంచనా వేసి దర్యాప్తు సాగిస్తోంది. రాష్ట్రంలో అక్రమాలు చేసిన మిల్లులపై మరిన్ని కేసులు పెట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

తెలంగాణ ·

Dalits complain against Jukkal MLA, allege harassment (Video)

Several Dalits complained to the Collector at Prajavani against Jukkal MLA Thota Lakshmikantha Rao in Kamareddy district, alleging he is harassing them for not voting for him in the last election. They said he is pressuring officials to re-survey lands allotted by the government in 2005 and sought protection of their lands.

తెలంగాణ ·

BRS spreading false campaign against Congress: CM Revanth

Telangana CM Revanth Reddy accused the BRS of running a false campaign against the Congress. He warned that allegations of handing over water to AP were wrong. He said the GO for the Palnadu water grid was issued when KCR was CM and maintained cordial ties with former AP CM Jagan.

తెలంగాణ ·

బీఆర్‌ఎస్‌ది అసత్య ప్రచారం: సీఎం రేవంత్‌ రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీపై బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారానికి పాల్పడుతోందని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. ఏపీకి నీటిని దోచి ఇస్తున్నారన్న ఆరోపణలు సరైనవి కావని హెచ్చరించారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండి, ఏపీ మాజీ సీఎం జగన్‌తో మంచి సంబంధాలు నెరపిన సమయంలోనే పల్నాడు వాటర్‌ గ్రిడ్‌ జీవో వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ ·

BJP national president Nitin Nabin joins rally in Karimnagar

BJP national president Nitin Nabin, on a visit to Karimnagar in Telangana, took part in a rally held with the slogan 'Let us protect democracy, let us end anarchy'. He said the people of Telangana stand with the BJP and expressed happiness at the large turnout of youth and women in Karimnagar.

తెలంగాణ ·