రైస్ మిల్లర్ల అక్రమాలపై ఈడీ విచారణ వేగవంతం

తెలంగాణలో ప్రభుత్వ ధాన్యాన్ని దారి మళ్లించారనే ఆరోపణలున్న రైస్ మిల్లర్లపై ఈడీ దృష్టి పెట్టింది. 2021-22 నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.6,700 కోట్ల విలువైన ధాన్యం మళ్లినట్లు అంచనా వేసి దర్యాప్తు సాగిస్తోంది. రాష్ట్రంలో అక్రమాలు చేసిన మిల్లులపై మరిన్ని కేసులు పెట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
మరిన్ని వార్తలు: తెలంగాణ
మరిన్ని →Drain sewage filled into green tanker at Khajaguda? (Video)
A video has surfaced showing sewage from a drain on the Khajaguda main road in Hyderabad being pumped into a green tanker. Such tankers are meant to carry only water treated at STPs. A netizen raised concern over the practice and urged GHMC and Water Board officials to respond.
కాజాగూడలో నాలా మురుగు గ్రీన్ ట్యాంకర్‌లోకి..? (Video)
హైదరాబాద్‌లోని కాజాగూడ మెయిన్ రోడ్డు వద్ద నాలా నుంచి మురుగునీటిని గ్రీన్ ట్యాంకర్‌లోకి ఎక్కిస్తున్న వీడియో బయటకొచ్చింది. ఎస్టీపీల్లో శుద్ధైన నీటిని మాత్రమే ఈ ట్యాంకర్లతో అందించాలి. కానీ మురుగును నింపడంపై ఓ నెటిజన్ ఆవేదన వెలిబుచ్చారు. ఈ వ్యవహారంపై జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ED steps up probe into rice millers over paddy diversion
The Enforcement Directorate has turned its focus on rice millers in Telangana accused of diverting government paddy. The agency estimates that paddy worth about Rs 6,700 crore has been diverted since 2021-22 and is continuing its investigation. It is also moving to register more cases against mills found involved in irregularities across the state.
Dalits complain against Jukkal MLA, allege harassment (Video)
Several Dalits complained to the Collector at Prajavani against Jukkal MLA Thota Lakshmikantha Rao in Kamareddy district, alleging he is harassing them for not voting for him in the last election. They said he is pressuring officials to re-survey lands allotted by the government in 2005 and sought protection of their lands.
జుక్కల్ ఎమ్మెల్యేపై దళితుల ఫిర్యాదు: వేధింపుల ఆరోపణ (Video)
కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తమను వేధిస్తున్నారంటూ పలువురు దళితులు ప్రజావాణిలో కలెక్టర్‌ను ఆశ్రయించారు. గత ఎన్నికల్లో ఆయనకు ఓటు వేయకపోవడమే ఇందుకు కారణమని ఆరోపించారు. 2005లో సర్కారు ఇచ్చిన భూములను మళ్లీ సర్వే చేయాలంటూ అధికారులపై ఆయన ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. భూములకు రక్షణ కల్పించాలని విన్నవించారు.
BRS spreading false campaign against Congress: CM Revanth
Telangana CM Revanth Reddy accused the BRS of running a false campaign against the Congress. He warned that allegations of handing over water to AP were wrong. He said the GO for the Palnadu water grid was issued when KCR was CM and maintained cordial ties with former AP CM Jagan.