21, నవంబర్ 2026, శనివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
మున్సిపల్ రెండో దశ బరిలో 3,141 మంది అభ్యర్థులుపిఠాపురంలో మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఉపాసనశ్రీవారి ఆర్జిత సేవలకు 32.25 లక్షల దరఖాస్తులుఎమ్మెల్సీ అప్పిరెడ్డికి 3 రోజుల పోలీసు కస్టడీజడ్పీ పరోక్ష ఎన్నికల్లో కూటమి హవా.. 27 చోట్ల గెలుపుశ్రీసత్యసాయి జిల్లా తొలి జడ్పీ ఛైర్మన్‌గా పరిటాల శ్రీరామ్‌కర్ణాటకలో బైక్ ట్యాక్సీలకు సుప్రీంకోర్టు ఊరటపులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు అరెస్ట్

నేరాలు

అండాల అక్రమ సేకరణ కేసు: ఇద్దరి కస్టడీకి పోలీసుల పిటిషన్

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
అండాల అక్రమ సేకరణ కేసు: ఇద్దరి కస్టడీకి పోలీసుల పిటిషన్

అండాల అక్రమ సేకరణ కేసులో ఇద్దరు నిందితులను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని మల్కాజ్‌గిరి పోలీసులు కోర్టును ఆశ్రయించారు. సద్గురు హెల్త్‌కేర్ బ్రాంచ్ ఇన్‌ఛార్జి ఆనంద్‌రాజు, అడ్మిన్ షేక్ సుభానీలను విచారించేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ వేశారు. ఈ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు.

✓ Verified

Published by Newsdash desk after review on 20 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →
అండాల అక్రమ సేకరణ కేసు: ఇద్దరి కస్టడీకి పోలీసుల పిటిషన్ | Newsdash