23, నవంబర్ 2026, సోమవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
పిఠాపురంలో వైస్ చైర్మన్ పదవిపై జనసేనలో అసమ్మతికృష్ణా బోర్డు భేటీలో నీటి వాటాపై ఏపీ, తెలంగాణ ఢీవారణాసి' సెట్స్ వీడియో లీక్ అంటూ ప్రచారం (Video)ఏపీని మారిటైం, పారిశ్రామిక గేట్‌వేగా మారుస్తాం: లోకేశ్‌డిప్యూటీ మేయర్ దక్కలేదు: విష్ణుకుమార్ రాజు అసంతృప్తిఏపీలో పుర పాలకవర్గాల ప్రమాణ స్వీకారంగుమ్మ పంచాయతీ 4వ వార్డు సభ్యుడిగా కురిడి బోయిన గంగులు ఏకగ్రీవ ఎన్నికభరిణికంలో పోలీసులు పల్లె నిద్ర

రాజకీయాలు

Jana Sena dissent over vice chairman post in Pithapuram

ఆంధ్రప్రదేశ్రచన News Desk

షేర్:WhatsAppXFacebook
Jana Sena dissent over vice chairman post in Pithapuram

Jana Sena leaders and workers staged a protest at the Pithapuram municipal office in Kakinada district. Raising slogans against the MP, they demanded that the vice chairman post be given to Sandhya and that justice be done to workers who toiled for the party. The protest exposed internal dissent over the candidate selection.

✓ Verified

Published by Newsdash desk after review on 23 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

పిఠాపురంలో వైస్ చైర్మన్ పదవిపై జనసేనలో అసమ్మతి

కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట జనసేన నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. వైస్ చైర్మన్ పదవిని సంధ్యకే ఇవ్వాలని కోరుతూ ఎంపీకి వ్యతిరేకంగా నినదించారు. పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఈ పదవికి అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీలోని విభేదాలు బహిర్గతమయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ ·

Sunny Deol to play Hanuman in Ramayana Part 2

Sunny Deol will appear as Hanuman in 'Ramayana Part 2'. Producer Namit Malhotra said Indians regard Hanuman as an Iron Man. He explained that the makers chose Sunny Deol because they felt he suits the role both physically and in terms of personality.

ఆంధ్రప్రదేశ్ ·

రామాయణ పార్ట్‌-2లో హనుమంతుడిగా సన్నీ దేవోల్‌

‘రామాయణ పార్ట్‌-2’ చిత్రంలో బాలీవుడ్ నటుడు సన్నీ దేవోల్‌ హనుమంతుడి పాత్ర పోషించనున్నారు. ఈ ఎంపికపై నిర్మాత నమిత్‌ మల్హోత్రా స్పందించారు. మన దేశ ప్రజలు హనుమంతుడిని ఐరన్‌ మ్యాన్‌లా చూస్తారని ఆయన అన్నారు. దేహదారుఢ్యం, వ్యక్తిత్వం రెండింటిలోనూ ఆ పాత్రకు సన్నీ దేవోల్‌ తగినవారని భావించే ఆయనను తీసుకున్నట్లు వివరించారు.

ఆంధ్రప్రదేశ్ ·

Train charging points switched off from 11 pm to 5 am

Indian Railways is enforcing strict night-time rules for passenger safety. To prevent fires, power to mobile and laptop charging points in coaches will be cut from 11 pm to 5 am. Vendors cannot shout while selling tea, coffee or food at night. After 10 pm, waiting list and general ticket holders are not allowed into reserved coaches.

ఆంధ్రప్రదేశ్ ·

రైళ్లలో రాత్రి 11 తర్వాత ఛార్జింగ్ పాయింట్లు బంద్

రాత్రి ప్రయాణాల్లో భద్రత కోసం భారతీయ రైల్వే శాఖ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. అగ్నిప్రమాదాలు జరగకుండా రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల దాకా బోగీల్లో మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పాయింట్లకు కరెంటు ఆపేస్తారు. రాత్రిపూట టీ, కాఫీ, తినుబండారాలు అమ్ముతూ అరవడంపై నిషేధం ఉంది. రాత్రి 10 దాటాక వెయిటింగ్ లిస్ట్, జనరల్ టికెట్ ప్రయాణికులను రిజర్వ్‌డ్ బోగీల్లోకి అనుమతించరు.

ఆంధ్రప్రదేశ్ ·

Union Home Ministry alerts WhatsApp Web users on shared PCs

The Union Home Ministry has cautioned people using WhatsApp Web on public and shared computers, saying cyber criminals could hack their accounts. It said users must log out after finishing their work, as merely closing the tab is not enough. It also advised using incognito mode on unfamiliar computers.

ఆంధ్రప్రదేశ్ ·
Jana Sena dissent over vice chairman post in Pithapuram | Newsdash