21, నవంబర్ 2026, శనివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
మున్సిపల్ రెండో దశ బరిలో 3,141 మంది అభ్యర్థులుపిఠాపురంలో మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఉపాసనశ్రీవారి ఆర్జిత సేవలకు 32.25 లక్షల దరఖాస్తులుఎమ్మెల్సీ అప్పిరెడ్డికి 3 రోజుల పోలీసు కస్టడీజడ్పీ పరోక్ష ఎన్నికల్లో కూటమి హవా.. 27 చోట్ల గెలుపుశ్రీసత్యసాయి జిల్లా తొలి జడ్పీ ఛైర్మన్‌గా పరిటాల శ్రీరామ్‌కర్ణాటకలో బైక్ ట్యాక్సీలకు సుప్రీంకోర్టు ఊరటపులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు అరెస్ట్

క్రీడలు

రోహిత్ రికార్డును అందుకున్న గ్లెన్ ఫిలిప్స్

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
రోహిత్ రికార్డును అందుకున్న గ్లెన్ ఫిలిప్స్

భారత్‌పై టెస్టులో 118 పరుగులు చేసిన న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. 2026లోనే భారత్‌పై వన్డేలో 106, టీ20లో 107 పరుగులు సాధించిన అతను, ఒకే ఏడాది ఒకే జట్టుపై మూడు ఫార్మాట్లలో శతకాలు బాదిన రెండో క్రికెటర్ అయ్యాడు. 2017లో శ్రీలంకపై రోహిత్ శర్మ తొలిసారి ఈ ఫీట్ చేశాడు. కివీస్ నుంచి ఇది తొలిసారి.

✓ Verified

Published by Newsdash desk after review on 20 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →