21, నవంబర్ 2026, శనివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
మున్సిపల్ రెండో దశ బరిలో 3,141 మంది అభ్యర్థులుపిఠాపురంలో మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఉపాసనశ్రీవారి ఆర్జిత సేవలకు 32.25 లక్షల దరఖాస్తులుఎమ్మెల్సీ అప్పిరెడ్డికి 3 రోజుల పోలీసు కస్టడీజడ్పీ పరోక్ష ఎన్నికల్లో కూటమి హవా.. 27 చోట్ల గెలుపుశ్రీసత్యసాయి జిల్లా తొలి జడ్పీ ఛైర్మన్‌గా పరిటాల శ్రీరామ్‌కర్ణాటకలో బైక్ ట్యాక్సీలకు సుప్రీంకోర్టు ఊరటపులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు అరెస్ట్

రాజకీయాలు

పాక్ మంత్రి భారత్ పర్యటనపై విపక్షాల ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
పాక్ మంత్రి భారత్ పర్యటనపై విపక్షాల ఆగ్రహం

పాకిస్థాన్ పర్యావరణ మంత్రి ముసాదిక్ మాలిక్ భారత్‌కు రావడంపై విపక్షాలు కేంద్రాన్ని తప్పుబట్టాయి. ఢిల్లీలో సాగుతున్న ఎస్‌సీవో భేటీల్లో పాల్గొనేందుకు ఆయన వచ్చారు. ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి సాగవని చెబుతూనే ఆ దేశ మంత్రికి అనుమతి ఎలా ఇచ్చారని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ నేతలు కేంద్ర విదేశాంగ విధానంపై ప్రశ్నలు సంధించారు.

✓ Verified

Published by Newsdash desk after review on 20 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →