ఇంజినీర్ నుంచి హీరోయిన్గా సాత్విక వీరవల్లి

‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో కల్పన పాత్ర ద్వారా సాత్విక వీరవల్లి తెలుగు తెరపై అడుగుపెట్టారు. పవన్ సాధినేని తెరకెక్కించిన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ హీరో. అమెరికాలో రెండు ఇంజినీరింగ్ డిగ్రీలు చదివిన ఆమె ఒరాకిల్ సెర్నర్లో నాలుగేళ్లు ఉద్యోగం చేశారు. నటనపై మక్కువతో ఆ కొలువు వదిలేశారు. ఆ సమయంలో భయం, ఆందోళన ఎదురయ్యాయని ఆమె చెప్పారు.
✓ Verified