BSNL launches Rs.51 offer for new customers

BSNL has introduced a special Rs.51 plan for those taking a new connection. Valid for 28 days, it offers 2GB data per day, unlimited calls and 100 SMS daily. New users will also get a free SIM card. The offer is available only till November 30, 2026.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →1,000-year-old Anjaneya temple razed in Renigunta, row erupts
The thousand-year-old Abhaya Anjaneya Swamy temple in Renigunta, Tirupati district, was demolished for road widening. Former TTD chairman Bhumana Karunakar Reddy stopped the work and slammed the Chandrababu government, calling the razing of the Pallava-era shrine outrageous. He questioned the government's sincerity in protecting temples.
రేణిగుంటలో వెయ్యేళ్ల ఆంజనేయస్వామి ఆలయం కూల్చివేత
తిరుపతి జిల్లా రేణిగుంటలో రోడ్డు విస్తరణ కోసం వెయ్యేళ్ల నాటి అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని అధికారులు నేలమట్టం చేశారు. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఈ పనులను అడ్డుకున్నారు. పల్లవుల కాలం నాటి గుడిని పడగొట్టడం దారుణమంటూ చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. దేవాలయాలను కాపాడడంలో సర్కారు చిత్తశుద్ధి ఎక్కడని నిలదీశారు.
Jensen Huang reappointed as Nvidia CEO
Nvidia's board of directors has unanimously reappointed Jensen Huang as CEO with immediate effect. The board also restored him as the company's president and as a member of the board. Huang had recently exited Nvidia after facing several allegations. The board has now brought him back to the top post.
ఎన్విడియా సీఈవోగా మళ్లీ జెన్సన్ హువాంగ్
జెన్సన్ హువాంగ్ను సీఈవోగా మళ్లీ నియమిస్తూ ఎన్విడియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏకగ్రీవంగా నిర్ణయించింది. సీఈవోతో పాటు ప్రెసిడెంట్, బోర్డు సభ్యుడి బాధ్యతలను కూడా ఆయనకు వెంటనే అప్పగించింది. పలు ఆరోపణలు రావడంతో హువాంగ్ ఇటీవలే సంస్థ నుంచి వైదొలిగారు. కొద్ది రోజులకే ఆయనను తిరిగి అదే పదవిలోకి తీసుకోవడం గమనార్హం.
At 78, Anthony Brown still turns up for India-NZ Tests
New Zealander Anthony Brown, aged 78, attended the India-New Zealand Test match in Wellington, once again showing his love for the contest. A keen follower of Tests between the two sides, he has been watching them live at the ground whenever they are played in New Zealand, a habit he has kept since 1968.
78 ఏళ్ల వయసులోనూ భారత్-కివీస్ టెస్టుకు ఆంథోనీ బ్రౌన్
న్యూజిలాండ్ వాసి ఆంథోనీ బ్రౌన్ 78 ఏళ్ల వయసులోనూ వెలింగ్టన్‌లో జరిగిన భారత్-న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్‌ను స్టేడియంకు వెళ్లి చూశారు. ఈ రెండు దేశాల మధ్య టెస్టు పోటీలంటే ఆయనకు ఎనలేని ఇష్టం. న్యూజిలాండ్ గడ్డపై ఈ జట్లు ఆడే టెస్టులను 1968 నుంచి ఆయన మైదానంలోనే వీక్షిస్తూ వస్తున్నారు. వయసు పైబడినా క్రికెట్‌పై తనకున్న మక్కువను ఆయన మరోసారి చాటారు.