17, నవంబర్ 2026, మంగళవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
తుఫాన్‌గా మారిన వాయుగుండం.. ఏపీ వైపు ‘అక్వాన్’ఈనెల 20న నెల్లూరు-తుని మధ్య తీరం దాటనున్న తుపానుసమాజంలో మార్పే అసలైన విజయం: పవన్ కల్యాణ్ఐసీసీ ఛైర్మన్‌గా మళ్లీ జై షా.. లోకేశ్‌ శుభాకాంక్షలుఅల్పపీడనంపై సీఎం చంద్రబాబు సమీక్ష, ముందస్తు చర్యలకు ఆదేశంఅల్లూరు నగర పంచాయతీ ఎన్నికకు నామినేషన్లు శూన్యంసాయికృష్ణ లాకప్ మృతి కేసు: విజయవాడలో సీబీఐ మళ్లీ విచారణకోస్తాంధ్ర వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. 18కల్లా అతి తీవ్ర తుపాను

అంతర్జాతీయం

ది ముస్లిం 500' జాబితాలో భారత్ నుంచి 22 మందికి చోటు

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
ది ముస్లిం 500' జాబితాలో భారత్ నుంచి 22 మందికి చోటు

'ది ముస్లిం 500' 2027 జాబితాలో భారత్ నుంచి 22 మంది ఎంపికయ్యారు. 82 దేశాల నుంచి మొత్తం 509 మందికి ఈ జాబితాలో స్థానం దక్కింది. మన దేశానికి చెందినవారిలో మౌలానా మహమూద్ మదానీ 18వ ర్యాంకు సాధించారు. షారుఖ్ ఖాన్ తొలిసారి జాబితాలోకి వచ్చారు. అమీర్ ఖాన్, షబానా అజ్మీ, ఏఆర్ రెహమాన్, అజీమ్ ప్రేమ్‌జీ, అసదుద్దీన్ ఒవైసీ కూడా ఇందులో ఉన్నారు.

✓ Verified

Published by Newsdash desk after review on 16 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →