సాయికృష్ణ లాకప్ మృతి కేసు: విజయవాడలో సీబీఐ మళ్లీ విచారణ

సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుపై సీబీఐ అధికారులు విజయవాడలో మరోసారి దర్యాప్తు మొదలుపెట్టారు. గత నెల కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పది రోజులు విచారణ జరిపిన అధికారులు, అప్పుడు సాయికృష్ణ తల్లిని ప్రశ్నించారు. నిందితులు వెంకటరాజు, సురేష్లను కూడా అప్పట్లో విచారించారు. తాజా దర్యాప్తుతో కేసు కీలక మలుపు తిరుగుతోంది.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Iran vows to capture two US officials over Minab school strike
Iran has warned it will capture US officials Lee R. Tate and Jeffrey E. York, whom it blamed for the deaths of 168 children in the US-Israel attack on a school in Minab. Iran alleged the duo ordered Tomahawk missiles to be fired three times, urged people to remember these criminals and asked whether they had no children of their
ఆ ఇద్దరు అమెరికా అధికారులను పట్టుకుంటాం: ఇరాన్
మినాబ్‌లోని పాఠశాలపై జరిగిన దాడిలో 168 మంది చిన్నారులు మరణించడానికి కారణమైన అమెరికా అధికారులు లీ ఆర్.టేట్, జెఫ్రీ ఇ.యార్క్‌లను పట్టుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా-ఇజ్రాయెల్ చేసిన ఈ దాడిలో వీరిద్దరూ మూడుసార్లు తోమహాక్ క్షిపణుల ప్రయోగానికి ఆదేశాలిచ్చారని ఆరోపించింది. ఈ నేరస్థులను గుర్తుంచుకోవాలని, వారికి సొంత పిల్లలు లేరా అని ప్రశ్నించింది.
CM Chandrababu reviews low pressure, orders precautions
CM Chandrababu held a review on the low pressure area in AP. Officials said it could intensify into a cyclone by evening. The CM directed them to monitor the situation constantly, take precautionary measures and implement the central team's recommendations.
అల్పపీడనంపై సీఎం చంద్రబాబు సమీక్ష, ముందస్తు చర్యలకు ఆదేశం
రాష్ట్రంలో అల్పపీడనం పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఇది సాయంత్రానికల్లా తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు వివరించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని, కేంద్ర బృందం సూచనలు అమలుచేయాలని సీఎం స్పష్టం చేశారు. 19, 20 తేదీల్లో కోస్తాంధ్రలో వానలు పడొచ్చని, అర్నబ్ తుపాను స్థాయిలో ప్రభావం ఉండొచ్చని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది.
Zero nominations filed for Allur Nagar Panchayat polls
Not a single nomination has been filed so far for the Allur Nagar Panchayat elections in Nellore district, officials said. Residents are opposing the upgrade of Allur into a Nagar Panchayat and have been protesting since the first day, urging people not to file nominations, leaving the polls in uncertainty.
అల్లూరు నగర పంచాయతీ ఎన్నికకు నామినేషన్లు శూన్యం
నెల్లూరు జిల్లా అల్లూరు నగర పంచాయతీ ఎన్నికల్లో ఇంతవరకు ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదని అధికారులు తెలిపారు. అల్లూరుకు నగర పంచాయతీ హోదా ఇవ్వడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఎవరూ నామినేషన్ దాఖలు చేయరాదని కోరుతూ ప్రజలు మొదటి రోజు నుంచే ఆందోళన చేస్తున్నారు. దీంతో ఎన్నికలపై సందిగ్ధత ఏర్పడింది.