Fire at New Delhi Railway Station damages three ATMs (Video)
Three ATMs located outside the New Delhi Railway Station were damaged after a fire broke out on the station premises. Fire personnel rushed to the spot with four fire tenders and brought the blaze under control. No one was injured in the incident. Police have launched an investigation to find out what caused the fire.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Kerala man moves court after his phone number appears in film
Akshay Prakash of Kannur in Kerala has approached a court, saying his phone number was shown in a scene of the Malayalam film ‘Officer on Duty’, released last year. He said the number was displayed as the contact of a woman doctor character, leading to a flood of calls, some of them abusive.
సినిమాలో తన ఫోన్ నంబర్.. కోర్టుకెక్కిన కేరళ వ్యక్తి
మలయాళ చిత్రం ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’లో తన మొబైల్ నంబర్ కనిపించడంతో కాల్స్ ఆగకుండా వస్తున్నాయని కేరళలోని కన్నూర్‌కు చెందిన అక్షయ్ ప్రకాశ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గతేడాది విడుదలైన ఈ సినిమాలో ఒక మహిళా డాక్టర్ పాత్ర కాంటాక్ట్ నంబర్‌గా తన నంబర్‌నే చూపారని ఆయన చెప్పారు. వస్తున్న కాల్స్‌లో కొందరు బూతులు కూడా మాట్లాడుతున్నారని వాపోయారు.
Civic poll candidates must file expense details by December 18
State Election Commissioner Punetha has directed all candidates who contested the urban local body elections in Andhra Pradesh to submit their election expenditure details by December 18. He said every candidate must file the accounts within the stipulated deadline and made it clear that the cut-off date has to be strictly followed.
అభ్యర్థులు డిసెంబర్ 18లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వాలి
రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు తమ ఖర్చుల లెక్కలను డిసెంబర్ 18వ తేదీలోపు అందజేయాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేఠా తెలిపారు. నిర్దేశించిన గడువు దాటకుండా ప్రతి అభ్యర్థి వ్యయ వివరాలు సమర్పించాలని ఆయన సూచించారు. ఈ విషయంలో అభ్యర్థులందరూ గడువును తప్పక పాటించాలని కమిషనర్ స్పష్టం చేశారు.
CM Chandrababu to chair key meetings in Amaravati tomorrow
Chief Minister Chandrababu will preside over important meetings in Amaravati tomorrow. At 11 am, the State Investment Promotion Board will meet to discuss new industrial investments coming to Andhra Pradesh. Later, at 2.45 pm, a meeting of the Capital Regional Development Authority will be held.
అమరావతిలో రేపు సీఎం చంద్రబాబు కీలక భేటీలు
సీఎం చంద్రబాబు నేతృత్వంలో రేపు అమరావతిలో ముఖ్యమైన సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు భేటీ జరుగుతుంది. ఇందులో రాష్ట్రానికి వచ్చే కొత్త పరిశ్రమల పెట్టుబడులపై చర్చిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు క్యాపిటల్ రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) సమావేశం ఉంటుంది.