20, నవంబర్ 2026, శుక్రవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

సినిమా

డిసెంబర్‌లో ఆర్కిటెక్ట్ శిశిరతో శివ కందుకూరి వివాహం

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
డిసెంబర్‌లో ఆర్కిటెక్ట్ శిశిరతో శివ కందుకూరి వివాహం

యువ నటుడు శివ కందుకూరి ఈ ఏడాది డిసెంబర్‌లో పెళ్లి చేసుకోనున్నారు. హైదరాబాద్ ఆర్కిటెక్ట్ శిశిర సింహను ఆయన వివాహమాడనున్నారు. ఈ విషయాన్ని జంట సోషల్ మీడియాలో ప్రకటించింది. శివ ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు. 'చూసి చూడంగానే', 'గమనం', 'మను చరిత్ర', 'మనమే' సినిమాలు, 'దేవిక అండ్ డానీ' సిరీస్‌తో పేరు తెచ్చుకున్న ఆయనకు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ అభినందనలు చెబుతున్నారు.

✓ Verified

Published by Newsdash desk after review on 20 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

GTA 6 earns nearly Rs 22,000 crore within 24 hours

Grand Theft Auto 6 (GTA 6) created history by earning nearly Rs 22,000 crore within 24 hours of its release. Market intelligence firm Sensor Tower said 2.4 crore copies were sold worldwide. Rockstar reportedly spent over 1 billion dollars on making the game.

ఆంధ్రప్రదేశ్ ·

జీటీఏ 6 రికార్డు: ఒక్క రోజులో రూ.22 వేల కోట్లు

విడుదలైన 24 గంటల్లోనే గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6 (జీటీఏ 6) గేమ్ దాదాపు రూ.22 వేల కోట్ల ఆదాయం సాధించి కొత్త చరిత్ర లిఖించింది. ప్రపంచమంతటా 2.4 కోట్ల కాపీలు విక్రయమైనట్లు మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ సెన్సార్ టవర్ ప్రకటించింది. ఈ గేమ్ తయారీకి రాక్‌స్టార్ సంస్థ 1 బిలియన్ డాలర్లకు మించి వెచ్చించినట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ·

Dhanush's 'Om' hits theatres, rated 2.5/5

'Om', directed by Rajkumar Periasamy and starring Dhanush, Mammootty and Sai Pallavi, released in theatres today. The story follows police efforts to nab a red sanders smuggling don. The first half, interval, Dhanush-Sai Pallavi performances and Sai Abhyankar's BGM impress, while lack of twists, long runtime, slow second half and climax are minuses.

ఆంధ్రప్రదేశ్ ·

ధనుష్ 'ఓం' విడుదల.. రేటింగ్ 2.5/5

ధనుష్, మమ్ముట్టి, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కించిన 'ఓం' ఈరోజు థియేటర్లకు వచ్చింది. ఎర్రచందనం అక్రమ రవాణా డాన్‌ను పోలీసులు ఎలా పట్టుకున్నారన్నది కథ. ఫస్టాఫ్, ఇంటర్వెల్, ధనుష్-సాయిపల్లవి నటన, సాయి అభ్యంకర్ నేపథ్య సంగీతం బలాలు. ట్విస్ట్‌లు లేకపోవడం, ఎక్కువ నిడివి, నెమ్మదైన సెకండాఫ్, క్లైమాక్స్ బలహీనతలు.

ఆంధ్రప్రదేశ్ ·

Actor Shiva Kandukuri to marry architect Shishira Simha in December

Young actor Shiva Kandukuri will marry Hyderabad-based architect Shishira Simha in December this year, the couple announced on social media. Son of noted producer Raj Kandukuri, Shiva is known for films like 'Choosi Choodangaane', 'Gamanam', 'Manu Charitra' and 'Maname' and the series 'Devika and Danny'. Film personalities and fans are sending wishes.

ఆంధ్రప్రదేశ్ ·

Janasena names ZP chairman, vice-chairman candidates

Janasena has named its ZP chairman candidates: Korikana Bhavani (Srikakulam), Nimmala Neelima (Parvathipuram Manyam), Moturu Nagamani (Anakapalli) and Burra Divya Sunitha Raj (Kakinada). Vice-chairman picks are Palnati Rajani (East Godavari), Elisetti Ramakrishna (Konaseema), Kalavakuri Pichamma (Bapatla) and Varikuti Lakshmi Tayaru (Prakasam).

ఆంధ్రప్రదేశ్ ·