20, నవంబర్ 2026, శుక్రవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

రాజకీయాలు

ఉత్తరాంధ్ర తీరాన్ని తాకిన తీవ్ర తుపాను అక్వాన్‌

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
ఉత్తరాంధ్ర తీరాన్ని తాకిన తీవ్ర తుపాను అక్వాన్‌

తీవ్ర తుపాను 'అక్వాన్‌' ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను తాకి తీరం దాటడం మొదలుపెట్టింది. గంటకు 21 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగుతున్న తుపాను ఒడిశాలోని గోపాల్‌పూర్ వద్ద పూర్తిగా తీరం దాటనుంది. తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు, భారీ వానలు పడే సూచనలతో యంత్రాంగం అప్రమత్తమై సహాయ చర్యలకు సిద్ధమైంది.

✓ Verified

Published by Newsdash desk after review on 20 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

Rs 5 lakh life cover for poor: CM Revanth launches Indiramma scheme

Chief Minister Revanth Reddy launched the Telangana government's new 'Indiramma Kutumba Jeevitha Bima' scheme at a public meeting in Siddipet. It aims to give poor families life insurance of Rs 5 lakh, fulfilling an assembly election manifesto promise. Enrolment runs from the 19th of this month to December 18.

ఆంధ్రప్రదేశ్ ·

పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా: ఇందిరమ్మ పథకం షురూ

పేద కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సిద్దిపేట బహిరంగ సభలో ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో హామీని నెరవేర్చే క్రమంలో ఈ పథకాన్ని తెచ్చారు. ఈ నెల 19న మొదలైన నమోదు డిసెంబర్ 18 వరకు ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ ·

Severe cyclone Akwan makes landfall on north Andhra coast

Severe cyclone 'Akwan' has hit the north Andhra and south Odisha coasts, beginning its landfall process. Moving at 21 km per hour, the cyclone will fully cross the coast near Gopalpur in Odisha. With strong gusty winds and heavy rain likely in coastal areas, officials are on alert and ready to take up relief measures.

ఆంధ్రప్రదేశ్ ·

Lottery decides Unguturu MPP post, TDP and YSRCP share posts

TDP candidate Pulluru Sujitha became Unguturu mandal MPP in Krishna district through a lottery, while YSRCP leader Songa Bujjibabu won the vice MPP post. Of 16 seats, the alliance won 8, YSRCP 7 and CPM 1. With CPM backing YSRCP, both sides were tied, so officials drew lots.

ఆంధ్రప్రదేశ్ ·

ఉంగుటూరు ఎంపీపీ ఎన్నిక: లాటరీతో టీడీపీకి పీఠం

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండల ఎంపీపీగా టీడీపీ అభ్యర్థి పుల్లూరు సుజిత లాటరీలో ఎంపికయ్యారు. వైస్ ఎంపీపీ పదవి వైసీపీ నేత సొంగా బుజ్జిబాబుకు దక్కింది. 16 స్థానాలకు గాను కూటమి 8, వైసీపీ 7, సీపీఎం 1 గెలుచుకున్నాయి. సీపీఎం వైసీపీకి అండగా నిలవడంతో ఇరువర్గాల బలం సమానమైంది. ఫలితంగా అధికారులు లాటరీ నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ ·

Janasena names poll coordination panels for Kakinada, Srikakulam

Janasena president and Deputy CM Pawan Kalyan has appointed election coordination committees for the second phase of local body polls. Under the alliance pact, the mayor posts of Kakinada and Srikakulam corporations went to Janasena. The panels will mobilise cadre, coordinate with alliance partners and work for candidates' victory, the party said.

ఆంధ్రప్రదేశ్ ·