20, నవంబర్ 2026, శుక్రవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

రాజకీయాలు

మండల పరిషత్ అధ్యక్షురాలిగా శిరగం భీమల ఘన విజయం

అనంతగిరిరచన Laxman Regam, Newsdash reporter

షేర్:WhatsAppXFacebook

అనంతగిరి మండలం, టోకూరు ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి గెలుపొందిన శిరగం భీమల అనంతగిరి మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మండలంలోని అన్ని గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తానని తెలిపారు.

✓ Verified

Published by Newsdash desk after review on 20 November 2026. Spotted an error? Report it.