Janasena names ZP chairman, vice-chairman candidates

Janasena has named its ZP chairman candidates: Korikana Bhavani (Srikakulam), Nimmala Neelima (Parvathipuram Manyam), Moturu Nagamani (Anakapalli) and Burra Divya Sunitha Raj (Kakinada). Vice-chairman picks are Palnati Rajani (East Godavari), Elisetti Ramakrishna (Konaseema), Kalavakuri Pichamma (Bapatla) and Varikuti Lakshmi Tayaru (Prakasam).
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Mahela Jayawardene named Delhi's Director of Cricket in WPL
Sri Lankan cricket legend Mahela Jayawardene has been appointed Director of Cricket for the Delhi Capitals team in the Women's Premier League, the franchise management announced. He will oversee cricket affairs including scouting new talent and coordinating players and coaching staff. Until last IPL season, he held key responsibilities with Mumbai Indians.
డబ్ల్యూపీఎల్ దిల్లీ జట్టు క్రికెట్ డైరక్టర్‌గా జయవర్దనె
మహిళల ప్రిమియర్ లీగ్‌లో దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు డైరక్టర్ ఆఫ్ క్రికెట్‌గా శ్రీలంక మాజీ దిగ్గజం మహేల జయవర్దనె నియమితులయ్యారు. ఫ్రాంఛైజీ యాజమాన్యం ఈ విషయాన్ని ప్రకటించింది. కొత్త ప్రతిభను గుర్తించడం, ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది మధ్య సమన్వయం వంటి క్రికెట్ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తారని తెలిపింది. ఐపీఎల్ గత సీజన్ వరకు ఆయన ముంబయి ఇండియన్స్‌లో కీలక బాధ్యతల్లో ఉన్నారు.
GTA 6 earns nearly Rs 22,000 crore within 24 hours
Grand Theft Auto 6 (GTA 6) created history by earning nearly Rs 22,000 crore within 24 hours of its release. Market intelligence firm Sensor Tower said 2.4 crore copies were sold worldwide. Rockstar reportedly spent over 1 billion dollars on making the game.
జీటీఏ 6 రికార్డు: ఒక్క రోజులో రూ.22 వేల కోట్లు
విడుదలైన 24 గంటల్లోనే గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6 (జీటీఏ 6) గేమ్ దాదాపు రూ.22 వేల కోట్ల ఆదాయం సాధించి కొత్త చరిత్ర లిఖించింది. ప్రపంచమంతటా 2.4 కోట్ల కాపీలు విక్రయమైనట్లు మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ సెన్సార్ టవర్ ప్రకటించింది. ఈ గేమ్ తయారీకి రాక్‌స్టార్ సంస్థ 1 బిలియన్ డాలర్లకు మించి వెచ్చించినట్లు తెలుస్తోంది.
Dhanush's 'Om' hits theatres, rated 2.5/5
'Om', directed by Rajkumar Periasamy and starring Dhanush, Mammootty and Sai Pallavi, released in theatres today. The story follows police efforts to nab a red sanders smuggling don. The first half, interval, Dhanush-Sai Pallavi performances and Sai Abhyankar's BGM impress, while lack of twists, long runtime, slow second half and climax are minuses.
ధనుష్ 'ఓం' విడుదల.. రేటింగ్ 2.5/5
ధనుష్, మమ్ముట్టి, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కించిన 'ఓం' ఈరోజు థియేటర్లకు వచ్చింది. ఎర్రచందనం అక్రమ రవాణా డాన్‌ను పోలీసులు ఎలా పట్టుకున్నారన్నది కథ. ఫస్టాఫ్, ఇంటర్వెల్, ధనుష్-సాయిపల్లవి నటన, సాయి అభ్యంకర్ నేపథ్య సంగీతం బలాలు. ట్విస్ట్‌లు లేకపోవడం, ఎక్కువ నిడివి, నెమ్మదైన సెకండాఫ్, క్లైమాక్స్ బలహీనతలు.