17, నవంబర్ 2026, మంగళవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
తుఫాన్‌గా మారిన వాయుగుండం.. ఏపీ వైపు ‘అక్వాన్’ఈనెల 20న నెల్లూరు-తుని మధ్య తీరం దాటనున్న తుపానుసమాజంలో మార్పే అసలైన విజయం: పవన్ కల్యాణ్ఐసీసీ ఛైర్మన్‌గా మళ్లీ జై షా.. లోకేశ్‌ శుభాకాంక్షలుఅల్పపీడనంపై సీఎం చంద్రబాబు సమీక్ష, ముందస్తు చర్యలకు ఆదేశంఅల్లూరు నగర పంచాయతీ ఎన్నికకు నామినేషన్లు శూన్యంసాయికృష్ణ లాకప్ మృతి కేసు: విజయవాడలో సీబీఐ మళ్లీ విచారణకోస్తాంధ్ర వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. 18కల్లా అతి తీవ్ర తుపాను

సాధారణం

రామోజీరావు జయంతికి రాష్ట్ర పండుగ హోదా: నేటి ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
రామోజీరావు జయంతికి రాష్ట్ర పండుగ హోదా: నేటి ముఖ్యాంశాలు

రామోజీరావు జయంతిని ఏపీలో రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. సమాజాన్ని మార్చగలగడమే అసలైన గెలుపని పవన్ కల్యాణ్ అన్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో మంటలు చెలరేగాయి. మూడేళ్లలో ఏ ప్రాజెక్టునైనా పూర్తి చేశారా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. రష్యాపై పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడి చేశామని జెలెన్ స్కీ తెలిపారు. టోకు ధరల ద్రవ్యోల్బణం గణనీయంగా ఎగబాకింది.

✓ Verified

Published by Newsdash desk after review on 16 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →