3, నవంబర్ 2026, మంగళవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

రాజకీయాలు

మీ వార్డు ఫలితం ఇలా చూడండి

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
మీ వార్డు ఫలితం ఇలా చూడండి

న్యూస్‌డాష్ యాప్‌లో మెనూ → ఎన్నికలు తెరిచి, మీ పట్టణం పేరు (ఉదా: Addanki) వెతికి నొక్కండి. ఆ పట్టణంలోని చైర్‌పర్సన్ అభ్యర్థులతో పాటు ప్రతి వార్డు అభ్యర్థులు, రిజర్వేషన్, ఆధిక్యం కనిపిస్తాయి. ఫలితం వెలువడగానే గెలిచిన అభ్యర్థి వివరాలు అప్‌డేట్ అవుతాయి. #APMunicipalElections

✓ Verified

Published by Newsdash desk after review on 3 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

మేయర్ పీఠాలకు మ్యాజిక్ ఫిగర్ ఇదే

కార్పొరేషన్లలో మేయర్ పీఠం దక్కాలంటే సగానికి పైగా వార్డులు గెలవాలి. గ్రేటర్ విశాఖలో 61, విజయవాడలో 44, గుంటూరులో 39, నెల్లూరులో 37, కర్నూలులో 35, కడప, తిరుపతిలో 34, అనంతపురం, ఏలూరు, ఒంగోలు, విజయనగరంలో 32, చిత్తూరు, మచిలీపట్నంలో 31 సీట్లు అవసరం.

ఆంధ్రప్రదేశ్ ·

నేడే మున్సిపల్ ఓట్ల లెక్కింపు

రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. 13 కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీల్లోని వార్డుల ఫలితాలు వరుసగా వెలువడతాయి. ప్రతి వార్డు ఫలితాన్ని న్యూస్‌డాష్‌లో ప్రత్యక్షంగా చూడొచ్చు.

ఆంధ్రప్రదేశ్ ·

ఏపీలోని 15 జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు: ఐఎండీ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లోని 15 జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) రేపు సాయంత్రం 5:30 గంటల వరకు ఆకస్మిక వరదల హెచ్చరికలు జారీ చేసింది. బాపట్ల, గుంటూరు, కృష్ణా, కాకినాడ, కోనసీమ, విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లో ముప్పు పొంచి ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు దాటవద్దని సూచించింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది.

బాపట్ల ·

ఏపీలోని 15 జిల్లాలకు ఆకస్మిక వరదల హెచ్చరిక

ఏపీలోని ఉమ్మడి కృష్ణా, విశాఖ, కాకినాడ సహా 15 జిల్లాల్లో బుధవారం సాయంత్రం 5:30 గంటల లోపు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోనూ ఇవే పరిస్థితులు ఉండవచ్చని తెలిపారు. లోతట్టు ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని, వాగులు దాటే సాహసం చేయవద్దని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ ·

స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు ఛాలెంజింగ్ - జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్థానిక ఎన్నికలలో సీట్ల సర్దుబాటు కూటమి పార్టీలకు కష్టంగా ఉందని ప్రెస్‌మీట్‌లో తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలలో సీట్లు సులభంగా విభజించినప్పటికీ, స్థానిక ఎన్నికల్లో పోటీ ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేసి, మిగతావారిని విత్‌డ్రా చేసి సహకరించమని ఆయన కోరారు. సీట్ల పంపిణీపై వివాదాలు పెరిగి, కూటమి నాయకులు సమన్వయం కోసం ప్రయత్నిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ·

సెలవు కోసం కలెక్టర్‌కు విద్యార్థుల ఎమోషనల్ మెసేజ్‌లు

తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం సెలవు ప్రకటించాలని కోరుతూ విద్యార్థులు కలెక్టర్ ఆనంద్ మోహన్‌కు వినూత్నంగా మెసేజ్‌లు పంపారు. సెలవు ఇవ్వకపోతే కలెక్టర్‌గా మీరు ఫెయిల్ అయినట్లేనని, తమకు ప్రమాదం జరిగితే బర్త్‌డే కాస్త డెత్‌డే అవుతుందంటూ కొందరు విద్యార్థులు పంపిన ఎమోషనల్ మెసేజ్‌లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ·