24, నవంబర్ 2026, మంగళవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
రాజమహేంద్రవరాన్ని కాశీలా తీర్చిదిద్దుతాం: మాధవ్‌శ్రీవారి యాత్ర సురక్ష: ఏడుగురు భక్తుల కుటుంబాలకు బీమా చెక్కులుయోగుల పర్వతంపై వెలిగిన కార్తిక మహాదీపంఆత్మకూరు మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్‌గా జనసేన నేత శిరీషనంది, జాతీయ సినీ అవార్డులకు ఇన్‌చార్జిగా ఎస్.ఎస్. రావత్పత్తికొండలో నామినేషన్ల పరిశీలనలో టీడీపీ, వైసీపీ ఘర్షణతిరుమలలో తగ్గిన రద్దీ.. వేచి ఉండకుండానే శ్రీవారి దర్శనంఅనంతపురం మేయర్‌గా రమేష్‌ గౌడ్‌ ప్రమాణం (Video)

రాజకీయాలు

డ్రగ్స్‌పై కిషన్‌రెడ్డి మూడు రోజుల పాదయాత్ర

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
డ్రగ్స్‌పై కిషన్‌రెడ్డి మూడు రోజుల పాదయాత్ర

‘నషా ముక్త్ భారత్’ ఉద్యమంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రేపటి నుంచి 27వ తేదీ వరకు హైదరాబాద్‌లో పాదయాత్ర చేయనున్నారు. అంబర్‌పేట నుంచి జూబ్లీహిల్స్ భారతీయ విద్యాభవన్ వరకు మూడు రోజులు నడుస్తారు. ఉమ్మడి కుటుంబాలు తగ్గడంతో పట్టణాల్లో 25 శాతం యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని ఆవేదన చెందారు. 50 కోట్ల మంది యువతలో చైతన్యం తెస్తామని, పునరావాస కేంద్రాలు పెంచుతామని చెప్పారు.

✓ Verified

Published by Newsdash desk after review on 24 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →

Kishan Reddy to begin three-day anti-drug padayatra in Hyderabad

Union Minister Kishan Reddy will walk from Amberpet to Bharatiya Vidya Bhavan in Jubilee Hills from tomorrow till the 27th under the 'Nasha Mukt Bharat' movement. Voicing concern that 25% of urban youth are falling prey to drugs as joint families decline, he said 50 crore youth will be made aware and rehabilitation centres increased.

తెలంగాణ ·

Congress in-charge Sandeep's Telangana tour enters third day

Congress in-charge Sandeep's tour of Telangana reached its third day. He is set to meet several party leaders today. Last night, he held talks with MLAs Komatireddy Rajagopal Reddy and Anirudh Reddy, and advised that any problems within the party be brought directly to his notice. He is scheduled to leave for Bengaluru at 6 pm.

తెలంగాణ ·

తెలంగాణలో మూడో రోజుకు కాంగ్రెస్ ఇంచార్జి సందీప్ టూర్

కాంగ్రెస్ ఇంచార్జి సందీప్ తెలంగాణ పర్యటన మూడో రోజుకు చేరుకుంది. ఈ రోజు ఆయన పలువురు పార్టీ నాయకులను కలవనున్నారు. గత రాత్రి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డితో ఆయన చర్చలు జరిపారు. పార్టీలో ఇబ్బందులు ఎదురైతే నేరుగా తనకే చెప్పాలని నేతలకు సూచించారు. సాయంత్రం 6 గంటలకు సందీప్ బెంగళూరు బయల్దేరనున్నారు.

తెలంగాణ ·

IT searches on Sneha Group continue for second day in Hyderabad

Income Tax officials continued their searches on Sneha Group firms in Hyderabad for a second straight day. The raids were launched simultaneously at 17 locations, including the Sneha Farms head office at Kondapur. Officials are reported to have seized Rs.5 crore in cash during the operation.

తెలంగాణ ·

స్నేహ గ్రూప్‌పై కొనసాగుతున్న ఐటీ తనిఖీలు

హైదరాబాద్‌లో స్నేహ గ్రూప్‌కు చెందిన సంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు వరుసగా రెండో రోజూ జరుగుతున్నాయి. నగరంలో మొత్తం 17 చోట్ల అధికారులు ఒకేసారి తనిఖీలు ప్రారంభించారు. కొండాపూర్‌లో ఉన్న స్నేహ ఫార్మ్స్‌ హెడ్ ఆఫీసులోనూ సోదాలు జరిపారు. ఈ దాడుల్లో అధికారులు రూ.5 కోట్ల నగదును సీజ్ చేసినట్లు తెలుస్తోంది.

తెలంగాణ ·

News from your village, in your language - Newsdash

Welcome to Newsdash! Read news from your village, mandal and district in 60 words, in under a minute. Fresh stories from our local reporters, breaking updates, jobs, prices, weather and panchang, all in one place. Flip the page up for the next story, and tap a story to open the menu.

తెలంగాణ ·