Congress in-charge Sandeep's Telangana tour enters third day

Congress in-charge Sandeep's tour of Telangana reached its third day. He is set to meet several party leaders today. Last night, he held talks with MLAs Komatireddy Rajagopal Reddy and Anirudh Reddy, and advised that any problems within the party be brought directly to his notice. He is scheduled to leave for Bengaluru at 6 pm.
మరిన్ని వార్తలు: తెలంగాణ
మరిన్ని →తెలంగాణలో మూడో రోజుకు కాంగ్రెస్ ఇంచార్జి సందీప్ టూర్
కాంగ్రెస్ ఇంచార్జి సందీప్ తెలంగాణ పర్యటన మూడో రోజుకు చేరుకుంది. ఈ రోజు ఆయన పలువురు పార్టీ నాయకులను కలవనున్నారు. గత రాత్రి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డితో ఆయన చర్చలు జరిపారు. పార్టీలో ఇబ్బందులు ఎదురైతే నేరుగా తనకే చెప్పాలని నేతలకు సూచించారు. సాయంత్రం 6 గంటలకు సందీప్ బెంగళూరు బయల్దేరనున్నారు.
IT searches on Sneha Group continue for second day in Hyderabad
Income Tax officials continued their searches on Sneha Group firms in Hyderabad for a second straight day. The raids were launched simultaneously at 17 locations, including the Sneha Farms head office at Kondapur. Officials are reported to have seized Rs.5 crore in cash during the operation.
స్నేహ గ్రూప్‌పై కొనసాగుతున్న ఐటీ తనిఖీలు
హైదరాబాద్‌లో స్నేహ గ్రూప్‌కు చెందిన సంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు వరుసగా రెండో రోజూ జరుగుతున్నాయి. నగరంలో మొత్తం 17 చోట్ల అధికారులు ఒకేసారి తనిఖీలు ప్రారంభించారు. కొండాపూర్‌లో ఉన్న స్నేహ ఫార్మ్స్ హెడ్ ఆఫీసులోనూ సోదాలు జరిపారు. ఈ దాడుల్లో అధికారులు రూ.5 కోట్ల నగదును సీజ్ చేసినట్లు తెలుస్తోంది.
News from your village, in your language - Newsdash
Welcome to Newsdash! Read news from your village, mandal and district in 60 words, in under a minute. Fresh stories from our local reporters, breaking updates, jobs, prices, weather and panchang, all in one place. Flip the page up for the next story, and tap a story to open the menu.
మీ ఊరి వార్తలు, మీ భాషలో - న్యూస్డాష్
న్యూస్డాష్కు స్వాగతం! మీ గ్రామం, మండలం, జిల్లా వార్తలను 60 పదాల్లో, నిమిషంలో చదవండి. మా స్థానిక రిపోర్టర్లు అందించే తాజా వార్తలు, బ్రేకింగ్ అప్డేట్లు, ఉద్యోగాలు, ధరలు, వాతావరణం, పంచాంగం అన్నీ ఒకే చోట. కొత్త వార్త కోసం పేజీని పైకి ఫ్లిప్ చేయండి, మెనూ కోసం వార్తపై ట్యాప్ చేయండి.