అనంతపురం మేయర్‌గా రమేష్ గౌడ్ ప్రమాణం (Video)
వైఎస్సార్సీపీ నేత రమేష్ గౌడ్ ఆదివారం అనంతపురం మేయర్‌గా బాధ్యతలు చేపడుతూ ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ నాయకుల కుట్రలను తట్టుకుని ఆయన గెలిచారని వైసీపీ తెలిపింది. ఈ కార్యక్రమానికి ఆయన రాకుండా పోలీసుల సాయంతో టీడీపీ నేతలు అడ్డుకోవాలని చూశారని ఆ పార్టీ ఆరోపణలు చేసింది.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Crowd thins at Tirumala, devotees get darshan without waiting
With fewer devotees at Tirumala, pilgrims are getting Srivari darshan without having to wait in the Vaikuntham Queue Complex. TTD officials said 75,640 devotees had darshan yesterday, while 23,439 offered their hair as tonsure. Hundi collections stood at Rs 4.13 crore, the officials added.
తిరుమలలో తగ్గిన రద్దీ.. వేచి ఉండకుండానే శ్రీవారి దర్శనం
తిరుమలలో భక్తుల సంఖ్య తగ్గింది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో నిరీక్షణ లేకుండానే భక్తులకు స్వామివారి దర్శనం దొరుకుతోంది. నిన్న మొత్తం 75,640 మంది శ్రీవారిని దర్శించుకోగా, 23,439 మంది తలనీలాలు ఇచ్చారు. హుండీకి రూ.4.13 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Ramesh Goud sworn in as Anantapur Mayor (Video)
YSRCP leader Ramesh Goud took oath as the Mayor of Anantapur today. The YSRCP said he won the recent municipal elections despite conspiracies by TDP leaders. The party also alleged that TDP leaders tried, with the help of police, to stop him from attending the swearing-in ceremony.
ఏపీపీఎస్సీ గ్రూప్-2: 720 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 కింద మొత్తం 720 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో ఎగ్జిక్యూటివ్ విభాగంలో 471, నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో 249 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకునే ప్రక్రియ ఈరోజు నుంచే మొదలైంది. నిరుద్యోగులు దరఖాస్తులు సమర్పించాలని అధికారులు కోరారు.