శ్రీవారి యాత్ర సురక్ష: ఏడుగురు భక్తుల కుటుంబాలకు బీమా చెక్కులు

తిరుమలలో గత రెండు నెలల వ్యవధిలో సహజంగా మృతి చెందిన ఏడుగురు భక్తుల కుటుంబాలకు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఒక్కొక్కరికి రూ.2 లక్షల బీమా చెక్కులు అందించారు. ‘శ్రీవారి యాత్ర సురక్ష’ పథకం ద్వారా దర్శనానికి వచ్చే భక్తులకు ఆర్థిక భరోసా ఇస్తున్నామని ఆయన చెప్పారు. సెప్టెంబర్ 9న మొదలైన ఈ పథకంలో సహజ మరణానికి రూ.2 లక్షలు, ప్రమాద మరణానికి రూ.10 లక్షలు చెల్లిస్తారు.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Thousands protest in Pakistan against plan to divide Sindh
Thousands of citizens took to the streets in Pakistan opposing a move to split Sindh and separate Karachi. The protests followed Army Chief Asim Munir's proposal to create new provinces. Demonstrators demanded a separate 'Sindhu Desh'. Bilawal Bhutto warned that any attempt at division would lead to bloodshed.
సింధ్ విభజన యోచనపై పాకిస్థాన్‌లో భారీ ఆందోళనలు
కరాచీని వేరు చేసి సింధ్‌ను విడదీయాలన్న ఆలోచనకు వ్యతిరేకంగా పాకిస్థాన్‌లో వేలాది మంది పౌరులు నిరసనలు చేపట్టారు. కొత్త ప్రావిన్సులు ఏర్పాటు చేయాలంటూ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చేసిన ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆందోళనకారులు ప్రత్యేక ‘సింధు దేశ్’ కావాలని కోరారు. విభజనకు యత్నిస్తే రక్తపాతం జరుగుతుందని బిలావల్ భుట్టో హెచ్చరించారు.
BJP's Madhav vows to develop Rajamahendravaram like Kashi
BJP state president PVN Madhav said Rajamahendravaram will be developed as a spiritual city on the lines of Kashi. Releasing a special manifesto for the city's overall growth, he promised drinking water, underground drainage and roads for suburban areas. He said Rs.89 crore was allotted for the Havelock Bridge and Rs.100 crore for temples.
రాజమహేంద్రవరాన్ని కాశీలా తీర్చిదిద్దుతాం: మాధవ్
రాజమహేంద్రవరాన్ని కాశీ మాదిరిగా ఆధ్యాత్మిక నగరంగా మారుస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చెప్పారు. నగరాభివృద్ధికి ప్రత్యేక మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. శివారు కాలనీలకు తాగునీరు, భూగర్భ డ్రైనేజీ, రోడ్ల పనులు చేపడతామన్నారు. హేవలాక్ బ్రిడ్జికి రూ.89 కోట్లు, ఆలయాలకు రూ.100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
Srivari Yatra Suraksha: Insurance cheques to kin of seven devotees
TTD EO Muddada Ravichandra handed over insurance cheques of Rs.2 lakh each to the families of seven devotees who died natural deaths in Tirumala over the past two months. Under the 'Srivari Yatra Suraksha' scheme launched on September 9, Rs.2 lakh is given for natural death and Rs.10 lakh for accidental death of devotees.
Karthigai Deepam row: Police lathicharge devotees in Madurai
Despite a Supreme Court direction to light the lamp at the Deepathoon, officials lit the Mahadeepam at the Uchipillaiyar Mandapam on Thiruparankundram hill in Madurai, Tamil Nadu. Angry devotees protested, and police resorted to a lathicharge. BJP and Hindu outfit leaders were arrested. Tension persists in Madurai amid heavy police deployment.