సోంపు గింజలతో గ్యాస్ సమస్యకు ఉపశమనం

భోజనం చేశాక కొంచెం సోంపు నమిలితే గ్యాస్ సమస్య తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. సోంపులో యాంటీ-అల్సర్ గుణాలు ఉంటాయని, ఇవి పొట్టలో యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచి గుండెల్లో మంట, కడుపు మంటను తగ్గిస్తాయని వారు తెలిపారు. ఈ రోజుల్లో వయసుతో పనిలేకుండా అనేక మంది గ్యాస్‌ట్రబుల్ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.
✓ Verified