20, నవంబర్ 2026, శుక్రవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు అరెస్ట్మండల పరిషత్ అధ్యక్షురాలిగా శిరగం భీమల ఘన విజయంగోపాల్‌పూర్ వద్ద తీరం దాటిన 'అక్వాన్‌' తుపానుఉత్తరాంధ్ర తీరాన్ని తాకిన తీవ్ర తుపాను అక్వాన్‌ఉంగుటూరు ఎంపీపీ ఎన్నిక: లాటరీతో టీడీపీకి పీఠంకాకినాడ, శ్రీకాకుళం ఎన్నికలకు జనసేన సమన్వయ కమిటీలు

సినిమా

తల్లయిన సమంత.. మగబిడ్డకు జన్మ, పేరు దేవ్

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
తల్లయిన సమంత.. మగబిడ్డకు జన్మ, పేరు దేవ్

ప్రముఖ నటి సమంత నవంబర్ 19న మగబిడ్డను ప్రసవించారు. దీంతో సమంత, రాజ్ నిడిమోరు దంపతులకు తల్లిదండ్రులుగా ప్రమోషన్ వచ్చింది. చిన్నారికి దేవ్ అని పేరు పెట్టినట్లు సమంత సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ క్షణాల్లో తాను పొందుతున్న సంతోషాన్ని మాటల్లో వర్ణించలేనని ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

✓ Verified

Published by Newsdash desk after review on 20 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

Jammalamadugu BJP MLA Adinarayana Reddy mulls resignation

Jammalamadugu BJP MLA Adinarayana Reddy is reportedly considering quitting his post. He is said to be upset that his brother's son was not given the ZP Chairman position. BJP state president Madhav met him in Vijayawada and tried to pacify him, urging him to drop the idea of resigning.

ఆంధ్రప్రదేశ్ ·

రాజీనామా యోచనలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి

జమ్మలమడుగు భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పదవిని వదులుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. సోదరుడి కుమారుడికి జడ్పీ ఛైర్మన్ పదవి దక్కకపోవడంతో ఆయన నొచ్చుకున్నారు. దీంతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ విజయవాడలో ఎమ్మెల్యేను కలిశారు. రాజీనామా ఆలోచనను వెనక్కి తీసుకోవాలని ఆయనకు నచ్చజెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ·

UP CM Yogi Adityanath's mother Savitri Devi passes away

Savitri Devi (91), mother of Uttar Pradesh Chief Minister Yogi Adityanath, died today. She had been suffering from age-related health problems. Her death has left the Chief Minister's family in grief. Several political leaders are expressing their deep condolences over her demise.

ఆంధ్రప్రదేశ్ ·

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తల్లి సావిత్రిదేవి మృతి

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తల్లి సావిత్రిదేవి (91) ఈరోజు మరణించారు. కొంతకాలంగా వయోభారంతో వచ్చిన అనారోగ్య సమస్యలు ఆమెను వేధిస్తున్నాయి. తల్లి మరణంతో యోగి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆమె మృతికి పలువురు రాజకీయ నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ·

Samantha, Raj Nidimoru welcome baby boy, name him 'Dev

Actor Samantha and her husband, director Raj Nidimoru, became parents to their first child, a baby boy, on November 19. Announcing the news on social media, Samantha said the boy has been named 'Dev' and that their hearts are filled with joy like never before. Fans are pouring in wishes for the couple.

ఆంధ్రప్రదేశ్ ·

సమంత, రాజ్ నిడిమోరు దంపతులకు మగబిడ్డ.. పేరు 'దేవ్

నటి సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు దంపతులకు నవంబర్ 19న మగబిడ్డ పుట్టాడు. ఇది వారికి మొదటి సంతానం. చిన్నారికి 'దేవ్' అని పేరు పెట్టినట్లు సమంత సోషల్ మీడియాలో వెల్లడించారు. తమ మనసులు మునుపెన్నడూ లేని ఆనందంతో నిండాయని ఆమె తెలిపారు. ఈ శుభవార్తతో అభిమానులు దంపతులకు పెద్ద ఎత్తున అభినందనలు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ·