యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తల్లి సావిత్రిదేవి మృతి

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తల్లి సావిత్రిదేవి (91) ఈరోజు మరణించారు. కొంతకాలంగా వయోభారంతో వచ్చిన అనారోగ్య సమస్యలు ఆమెను వేధిస్తున్నాయి. తల్లి మరణంతో యోగి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆమె మృతికి పలువురు రాజకీయ నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →43 US soldiers get 4-day leave to play GTA 6
Forty-three soldiers of the US Army's 9th Brigade Engineer Battalion in Georgia received 4 days of leave to play Grand Theft Auto (GTA) 6 after signing on for an extra 2 to 6 years of service. Released after a 13-year wait, the game reportedly sold about 2.45 crore copies on day one, earning over Rs.22,000 crore.
జీటీఏ 6 ఆడేందుకు 43 మంది అమెరికా సైనికులకు 4 రోజుల సెలవు
అమెరికా జార్జియాలోని యూఎస్ ఆర్మీ 9వ బ్రిగేడ్ ఇంజినీర్ బెటాలియన్‌కు చెందిన 43 మంది సైనికులు గ్రాండ్ థెఫ్ట్ ఆటో (జీటీఏ) 6 గేమ్ ఆడేందుకు 4 రోజుల సెలవు పొందారు. వీరంతా 2 నుంచి 6 ఏళ్ల అదనపు సర్వీసుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. 13 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ గేమ్ మొదటి రోజు దాదాపు 2.45 కోట్ల కాపీలు అమ్ముడై రూ.22 వేల కోట్లకు పైగా ఆర్జించినట్లు అంచనా.
Jammalamadugu BJP MLA Adinarayana Reddy mulls resignation
Jammalamadugu BJP MLA Adinarayana Reddy is reportedly considering quitting his post. He is said to be upset that his brother's son was not given the ZP Chairman position. BJP state president Madhav met him in Vijayawada and tried to pacify him, urging him to drop the idea of resigning.
రాజీనామా యోచనలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
జమ్మలమడుగు భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పదవిని వదులుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. సోదరుడి కుమారుడికి జడ్పీ ఛైర్మన్ పదవి దక్కకపోవడంతో ఆయన నొచ్చుకున్నారు. దీంతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ విజయవాడలో ఎమ్మెల్యేను కలిశారు. రాజీనామా ఆలోచనను వెనక్కి తీసుకోవాలని ఆయనకు నచ్చజెప్పారు.
UP CM Yogi Adityanath's mother Savitri Devi passes away
Savitri Devi (91), mother of Uttar Pradesh Chief Minister Yogi Adityanath, died today. She had been suffering from age-related health problems. Her death has left the Chief Minister's family in grief. Several political leaders are expressing their deep condolences over her demise.
Samantha, Raj Nidimoru welcome baby boy, name him 'Dev
Actor Samantha and her husband, director Raj Nidimoru, became parents to their first child, a baby boy, on November 19. Announcing the news on social media, Samantha said the boy has been named 'Dev' and that their hearts are filled with joy like never before. Fans are pouring in wishes for the couple.